Hcu వద్ద తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులు, టీచర్స్ పై పోలీసుల లాఠీఛార్జ్

By Ravi
On
Hcu వద్ద తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులు, టీచర్స్ పై పోలీసుల లాఠీఛార్జ్

Hcu వద్ద మరోసారి నెలకొన్న టెన్షన్.. ర్యాలీ చేపట్టిన టీచర్స్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులపై లాఠీఛార్జ్

HCU వద్ద మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంసి.  జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆడిటోరియం నుండి ఈస్ట్ క్యాంపస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ గా వెళుతున్న టీచర్స్, స్టూడెంట్స్ పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ భంగ్య నాయక్, టీచర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ పిల్లల రాములు, స్టూడెంట్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఆకాష్ ల ఆధ్వర్యంలో ర్యాలీ జరిపారు. యూనివర్సిటీ లోపల జరుగుతున్న పనులను వెంటనే నిలిపివేయాలని, లోపల ఉన్న పోలీస్ ఫోర్స్ ను తక్షణమే బయటకు పంపి వేయాలని, అరెస్ట్ చేసిన ఇద్దరు విద్యార్థుల ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ hcu వద్దకు చేరుకోగానే పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టారు. దీనితో మరోసారి యూనివర్సిటీ వద్ద టెన్షన్ నెలకొంది.Screenshot_20250402_124636_WhatsApp

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!