ప్రమాదవశాత్తు వేడి నీళ్లు: నాలుగేళ్ల చిన్నారి మృతి
By Ravi
On
హైదరాబాద్, 25 మార్చి 2025:
జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటించిన ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి బన్నీ మృతి చెందాడు.
కుటుంబం బాలాజీ నగర్ హనుమాన్ దేవాలయం వద్ద ఉన్న సోదరుడి ఇంటికి వెళ్లగా, ఆ సమయంలో చిన్నారి బన్నీ ఇంట్లో ఆడుకుంటూ ఉండగా, వాటి హీటర్ బకెట్ లో పడి, అతని మొక్కలు, ఒళ్ళంతా తీవ్ర గాయాలు అయ్యాయి.
చిన్నారి బన్నీని వెంటనే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారని, కానీ నిదానంగా అతని పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు.
ఈ దురదృష్టకర ఘటనతో బన్నీ కుటుంబం తీవ్ర శోకంలో మునిగింది. చిన్నారి మరణం పై జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని, కుటుంబ సభ్యుల విషాదం పట్ల స్థానికులు, స్నేహితులు తీవ్ర సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
Tags:
Latest News
18 Apr 2025 21:42:20
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...