మీర్పేట్ మాధవి మర్డర్ కేసులో కీలక పురోగతి
పోలీసులకు DNA మ్యాచ్ రిపోర్ట్ అందినట్లు వెల్లడించిన పోలీసులు
By Ravi
On
హైదరాబాద్, 25 మార్చి 2025:
మీర్పేట్ మాధవి మర్డర్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఇంట్లో లభించిన టిష్యూస్ తో మాధవి యొక్క DNAని మ్యాచ్ చేసినట్లు పోలీసులకు రిపోర్ట్ అందింది. టిష్యూస్ను DNA టెస్టుకు పంపగా, మాధవి పిల్లల DNAతో అవి సరిపోలినట్లు తేలింది.
ఈ కేసులో రిటైర్డ్ జవాన్ గురుమూర్తి అనుమానంతో భార్య మాధవిని హతం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం, శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి, కుక్కర్లో ఉడకబెట్టాడు. ఎముకలు పొడి చేసి, చెరువులో పడేశాడు.
ఈ కేసులో, గురుమూర్తి యొక్క అనుమానాస్పద చరిత్ర మరియు అసాధారణ చర్యలు ఎటువంటి భావోద్వేగాలతో జరిగినాయో, పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Tags:
Latest News
18 Apr 2025 21:42:20
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...