పేద విద్యార్థులకు స్టేషనరి పంపిణి చేసిన హెడ్ కానిస్టేబుల్ కొమిరి కృష్ణమూర్తి.

By Ravi
On
పేద విద్యార్థులకు స్టేషనరి పంపిణి చేసిన హెడ్ కానిస్టేబుల్ కొమిరి కృష్ణమూర్తి.

పార్వతీపురం  టౌన్ పోలీస్ స్టేషన్లో  వృద్ధ మిత్ర కోఆర్డినేటర్ గా  విధులు నిర్వర్తిస్తున్న  హెడ్ కానిస్టేబుల్  కొమిరి కృష్ణమూర్తి... పార్వతీపురం పట్టణం లోని వివేక్ ట్యూషన్ సెంటర్ లోని  35 మంది పదవ తరగతి  పేద విద్యార్థులకు అట్టలు, పెన్నలు, పెన్సిల్స్, స్కేల్స్  తదితర పరీక్ష సామగ్రి అందజేశారు. అనంతరం  హెడ్ కానిస్టేబుల్  కొమిరి. కృష్ణమూర్తి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాతూ..ప్రతి ఒక్క విద్యార్థి ప్రశాంతంగా పరీక్షలు వ్రాయాలని కోరారు. స్వామి వివేకానంద ,డా.ఏపీజే అబ్దుల్ కలాం, డా. బి.ఆర్ అంబేద్కర్ వంటి మహానుభావుల అడుగుజాడల్లో నడిచి దేశానికి మంచి పేరు తీసుకురావలని కోరారు. అనంతరం కృష్ణమూర్తి ని ఉపాధ్యాయులు మహంతి శ్రీనివాసరావు, నర్సింహ దేవ్, విద్యార్థులు దుశ్శాలువ కప్పి సన్మానించారు.

Tags:

Advertisement

Latest News

గాజాపై మరోసారి ఇజ్రాయెల్ దాడి.. గాజాపై మరోసారి ఇజ్రాయెల్ దాడి..
గాజాపై మరోసారి ఇజ్రాయెల్ విజృంభించింది. తాజాగా నిన్న షెజైయాలో జరిపిన దాడి ఘటనలో 38 మంది చనిపోయినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు అధికారికంగా ప్రకటించారు. షెజైయాలోని ఒక...
టారీఫ్ లకు వ్యతిరేకంగా చైనా విదేశాంగ శాఖ!
ట్రంప్ టారీఫ్ లపై 90 రోజుల బ్రేక్‌.. కారణం ఏంటంటే?
విడాకులపై స్పందించిన మిచెల్ ఒబామా
రాజస్థాన్‌ కెప్టెన్ కు బీసీసీఐ భారీ జరిమానా?
నేడు ఆర్సీబీ, డీసీ మ్యాచ్..
128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ లో క్రికెట్!