Category
#dcatelangana#dcajdramadan@dcadirectorshaanavajkhasim#
తెలంగాణ  వరంగల్ 

వరంగల్ లో డిసిఏ అధికారుల దాడి.. లైసెన్స్ లేని మందుల షాప్ సీజ్..

వరంగల్ లో డిసిఏ అధికారుల దాడి.. లైసెన్స్ లేని మందుల షాప్ సీజ్.. తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మరోసారి దాడులు జరిపోయారు.  అక్రమ మందుల విక్రయాలు చేస్తున్నారని వరంగల్‌లో గిర్మాజిపేటలో ఉన్న ఓల్డ్ గ్రెయిన్ మార్కెట్ ప్రాంతంలో సాయికిరణ్ పాల్ట్రి అండ్ వెట్ మెడికల్స్ అనే మెడికల్ షాప్‌పై దాడి నిర్వహించారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం, ఒకటి కంటే ఎక్కువ చోట్ల మందుల నిల్వ...
Read More...

Advertisement