వృద్ధురాలని చంపి శవంపై డ్యాన్స్‌ చేసిన యువకుడు..!

By Ravi
On
వృద్ధురాలని చంపి శవంపై డ్యాన్స్‌ చేసిన యువకుడు..!

హైదరాబాద్ కుషాయిగూడలో ఓ యువకుడు కిరాతకానికి పాల్పడ్డాడు. 70 ఏళ్ల వృద్ధురాలని చంపి మృతదేహంపై డాన్స్‌ చేశాడు. మృతదేహంపై డాన్స్‌ చేస్తూ సెల్ఫీ వీడియో తీశాడు. సెల్ఫీ వీడియోలని తన మిత్రులందరికీ షేర్ చేశాడు. ఒంటరిగా ఉంటున్న కమల అనే వృద్ధురాలిని ఉరివేసి హత్య చేశాడు. కమలాదేవికి చెందిన భవనంలో సదరు యువకుడు అద్దెకు ఉంటున్నాడు. అద్దె విషయంలో యువకుడ్ని కమలాదేవి మందలించడంతో కక్ష పెంచుకున్నాడు. ఈనెల 11వ తేదీన వృద్ధురాలని చంపి తాళం వేసి పారిపోయాడు. ఇంట్లోంచి దుర్వాసన రావడంతో  స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని రికవరీ చేసుకొని పోస్టుమార్టం కోసం పంపించారు. యువకుడు పంపిన వీడియో బెంగళూరులో వైరల్‌గా మారింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!