నాని హిట్‌ 3 నుంచి లీక్స్‌.. డైరెక్టర్ కామెంట్స్

By Ravi
On
నాని హిట్‌ 3 నుంచి లీక్స్‌.. డైరెక్టర్ కామెంట్స్

ప్రజంట్ డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ 3 తో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే లేటెస్ట్ గా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. థియేటర్ లో ఆడియన్స్ ఎంజాయ్ చేసే మూమెంట్స్ కోసం మూవీ టీమ్ రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతుంది. వాళ్లంతా తమ శక్తికి మించి పని చేస్తారు. అందంతా కేవలం ఆ ఫ్రేమ్‌ను అద్భుతంగా చూపించడానికే అని శైలేష్ కామెంట్‌ చేశారు. అయితే ఈ పోస్ట్‌ రీసెంట్‌ లీక్ గురించే అన్నది టాక్. హిట్ 3 మూవీలో కార్తీ క్యామియో చేస్తారన్నది రీసెంట్ టైమ్ లో వైరల్ గా మారింది. థియేటర్ లో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేయాలనుకున్న డైరెక్టర్ కు ఈ లీక్ షాక్ ని ఇచ్చింది. అందుకే అంత ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారని అంటున్నారు. ఈ పోస్ట్ కి కొంతమంది మీడియా పీపుల్ అన్నీ సార్లు లీక్స్ కు కారణం తాము కాదంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. 

ఎందుకంటే చాలా సిట్యూవేషన్స్ లో మేకర్స్ కావాలనే లీక్స్ ఇస్తారని ఈ సందర్భంగా అన్నారు. స్పెషల్ గా లేట్ అవుతున్న సినిమాలపై ఇలాంటి లీక్స్ ఇచ్చి ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. తమకు అవసరం అనుకున్న మేకర్స్ లీక్ చేయడం, అది మిస్ ఫైర్ అయినప్పుడు మీడియా వాళ్లని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ వస్తున్నారు. ఇక హిట్ సిరీస్ లో వస్తున్న నెక్ట్స్ ప్రాజెక్ట్ హిట్.. ది థర్డ్ కేస్ లో నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా మే 1న ఆడియన్స్ ముందుకు రానుండి. ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, సాంగ్స్ ఆడియన్స్ లో మంచి బజ్ ను క్రియేట్ చేశాయి.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!