కోర్ట్ స్టే తో హెచ్ సియు వద్ద వర్షంలో విద్యార్థుల సంబరాలు
By Ravi
On
గత వారం రోజులుగా అట్టుడికిపోయిన హెచ్ సియు ప్రాంతం ఒక్కసారిగా చల్లబడింది. విద్యార్థుల ఉద్యమాలు, జేసిబిలతో చెట్ల నరికివేత, అరెస్ట్ లు, నినాదాలతో దద్దరిల్లిపోయిన ప్రాంతంలో స్టూడెంట్స్ సంబరాలు జరుపుకున్నారు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో భారీ వర్షంలో స్టూడెంట్స్ యూనివర్సిటీ ముందు డాన్సులు చేస్తూ జై హో అంటూ నినాదాలు చేశారు. మరోపక్కన ఇది విద్యార్థుల ఉద్యమ విజయం అంటూ పలు పార్టీ నేతలు ప్రశంసలు గుప్పించారు.
Tags:
Latest News
18 Apr 2025 21:42:20
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...