Category
#హైదరాబాద్ #శేరిలింగంపల్లి #ఏసీబీవలలో #డిప్యూటీడైరెక్టర్ #శ్రీనివాస్ #లంచభారీ #బయోడైవర్సిటీ #అర్బన్‌బయోడైవర్సిటీ #చాంద్రాయణగుట్ట #ACBRaids #రెడ్‌హాండెడ్ #అలజడినవార్త #హైదరాబాద్‌న్యూస్ #ACBతెలంగాణ
తెలంగాణ  హైదరాబాద్   తెలంగాణ మెయిన్   Featured 

ఏసీబీ వలలో బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌..!

ఏసీబీ వలలో బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌..! హైదరాబాద్‌ శేరిలింగంపల్లి బయోడైవర్సిటీ జోనల్ కార్యాలయంలో.. ఏసీబీ నిర్వహించిన సోదాల్లో.. డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. చాంద్రాయణగుట్ట సర్కిల్‌లోని అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ఇంచార్జ్‌గా  శ్రీనివాస్ పనిచేస్తున్నారు. అదే సర్కిల్‌లో ఓ పనికి సంబంధించి 70 వేలు లంచం తీసుకుంటూ శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు చిక్కారు.
Read More...

Advertisement