పూరీ జగన్నాథ్ స్క్రిప్ట్ పై విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

By Ravi
On
పూరీ జగన్నాథ్ స్క్రిప్ట్ పై విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన హీరో అయినా విలన్ గా కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. విజయ్ యాక్ట్ చేసిన లాస్ట్ మూవీ మహారాజా.. ఈ సినిమాతో ఆయన సినీ కెరీర్ లో 50 సినిమాలు కంప్లీట్ అయ్యాయి. ప్రజంట్ ఆయన లైనప్ లో మూడు సినిమాల వరకు ఉన్నాయి. ఇందులో టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ మూవీ కూడా ఒకటి. నిజానికి పూరీ స్క్రిప్ట్ కు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫామ్ లో లేని డైరెక్టర్ తో మీరు సినిమా ఎలా చేస్తున్నారంటూ పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. ఈ రూమర్స్ కు విజయ్ సేతుపతి రెస్పాన్డ్ అయ్యారు. 

తాను పూరి ప్రాజెక్ట్ కన్ఫామ్ చేసినప్పటి నుండి చాలా రకాల మాటలు వినపడుతున్నాయి. అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా.. నేను దర్శకుడి గతంలో చేసిన సినిమాలు, వాటి హిట్ ఫట్‌ల గురించి పట్టించుకోను. స్క్రిప్ట్ నచ్చితే చాలు. పూరి చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. అందుకే ఓకే చేశా. ఇలాంటి కథ ఇప్పటి వరకు చేయలేదు, వినలేదు కూడా. ముందు నుంచి కూడా నేను కొత్త వాటికి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తా. గతంలో చేసిన స్టోరీస్ రిపీట్ కాకుండా చూసుకుంటా. పూరి జగన్నాథ్‌ కథ చాలా బాగా నచ్చింది. ఈ మూవీ షూటింగ్ జూన్‌లో స్టార్ట్ అవుతుంది అని విజయ్ సేతుపతి రిప్లై ఇచ్చారు.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!