తెగి పడ్డ హైటెన్షన్ వైర్.. చాదర్ ఘాట్ లో భారీగా ట్రాఫిక్ జామ్..!
By Ravi
On
చాదర్ ఘాట్ చిన్న బ్రిడ్జ్ పై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో హైటెన్షన్ వైర్ తెగిపడింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న వాహణదారుడు తృటిలో తప్పించుకున్నాడు. వైర్ రోడ్డుకి అడ్డంగా పడటంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ట్రాన్స్ కో అధికారులకు సమాచారం అందించి ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడ్డారు.
Latest News
18 Apr 2025 21:42:20
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...