కీలక ప్రాజెక్టు నుంచి రవితేజ తప్పుకున్నారా?

By Ravi
On
కీలక ప్రాజెక్టు నుంచి రవితేజ తప్పుకున్నారా?

సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లో లేకుండా వచ్చి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఫస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చినా.. ఆ తర్వాత హీరోగా ఎదిగారు. తనకంటూ స్టార్ డమ్ ను తెచ్చుకున్నారు. మాస్ మహారాజ్ గా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకున్నారు. ఇడియట్ సినిమాతో స్టార్ట్ అయి.. హిట్ పై హిట్ తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని చేసి ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను లైన్ లో పెడుతున్నారు. 

ఇక రవితేజ సినీ కెరీర్ లో 75 వ సినిమా మాస్ జాతరలో బిజీగా ఉన్నారు. భాను భోగవరపు డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. ఇక దీంతో పాటు తు మేరా లవర్ అంటూ రవితేజ మూవీ నుండి సాంగ్ ను ఏప్రిల్ 14 న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే.. రవితేజ తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఓ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. డైరెక్టర్ శ్రీవాస్ రవితేజ కోసం ఓ మంచి స్టోరీని ప్రిపేర్ చేశారట. ఈ కథ నుండే రవితేజ పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తుంది. మరి దీనిపై మరింత అవగాహన రావాలి.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!