Category
#భద్రతాబలగాలు
జాతీయం 

నారాయణపూర్-కొండగావ్ అడవుల్లో ఎన్‌కౌంటర్..?

నారాయణపూర్-కొండగావ్ అడవుల్లో ఎన్‌కౌంటర్..? ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని నారాయణపూర్‌-కొండగావ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలిసింది. నారాయణపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో భద్రత సిబ్బంది గాలింపు చేపట్టారు. అక్కడ మావోయిస్టులను గుర్తించిన పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. కూంబింగ్ చేపడుతున్న భద్రత బలగాలపై మావోయిస్టులు...
Read More...

Advertisement