Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Wednesday, November 11
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»వైఎస్ జగన్‌కు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్
    ఆంధ్ర ప్రదేశ్

    వైఎస్ జగన్‌కు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్

    Sai DurgaBy Sai Durga11/11/2026No Comments1 Min Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పెద్ద ఊరట లభించింది. కడప జిల్లా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వైఎస్ జగన్‌ప నమోదైన కేసులో తర్వాత తీసుకోబోయే చర్యలు అన్నింటినీ నిలుపుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

    గతంలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్ సమయంలో పులివెందులలో ఓటు వేయడానికి వెళ్లిన వైఎస్ జగన్, పోలింగ్ కేంద్రాల్లోకి వైసీపీ ఏజెంట్లను పోలీసులు అనుమతించడం లేదని ఆరోపించారు. దీనికి నిరసనగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కొంతమంది అనుచరులతో కలసి పులివెందుల మున్సిపల్ ఆఫీసు ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నాను చేపట్టారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండగానే ఎటువంటి అనుమతి లేకుండా అలా నిరసన తెలపడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంటూ ఎంఈవో రఫిక్ కంప్లైంట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

    అయితే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ వైఎస్ జగన్ ఇటీవల హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సమయంలో పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలను వినిపిస్తూ.. దర్యాప్తు ప్రిలిమినరీ స్టేజ్‌లో ఉందని, ఇప్పటికే 13 మంది సాక్షులను కూడా విచారించామని తెలిపారు. అనుమతి లేకుండా ధర్నా చేసి కోడ్ ఉల్లంఘించడంతో.. మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే విచారణపై దాని ప్రభావం పడుతుందని వివరించారు.

    అయితే ఈ వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై. లక్ష్మణరావు..వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై పోలీసుల తదుపరి చర్యలను నిలిపివేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదుదారుడైన ఎంఈవో రఫిక్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో పాటు, పూర్తి వివరాలతో కౌంటర్‌ను దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.

    ఏపీ హైకోర్టు పులివెందుల కేసు వైఎస్ జగన్ వైసీపీ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    విజయసాయిరెడ్డి కొత్త పార్టీ జెండా ఆవిష్కరణ

    11/11/2026

    అనంతలో పొలిటికల్ హీట్ పెంచిన జేసీ

    10/11/2026

    జగపతిబాబు షోలో నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కబుర్లు

    10/11/2026

    పవన్ విడాకుల అంశంపై టీడీపీ,వైసీపీ శ్రేణులకు ఆదేశాలు

    10/11/2026

    సీక్రెట్స్ బయటపెట్టిన సోనియా గాంధీ ‘బిలాంగింగ్‌’ బుక్

    10/11/2026

    హాట్ టాపిక్ అయిన పవన్ కళ్యాణ్‌ డైవోర్స్ న్యూస్

    10/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    విజయసాయిరెడ్డి కొత్త పార్టీ జెండా ఆవిష్కరణ

    11/11/2026

    ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో కొత్త శకం మొదలైంది. వైసీపీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాను ముందుగా ప్రకటించినట్లుగానే…

    వైఎస్ జగన్‌కు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్

    11/11/2026

    అనంతలో పొలిటికల్ హీట్ పెంచిన జేసీ

    10/11/2026

    జగపతిబాబు షోలో నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కబుర్లు

    10/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    విజయసాయిరెడ్డి కొత్త పార్టీ జెండా ఆవిష్కరణ

    11/11/2026

    వైఎస్ జగన్‌కు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్

    11/11/2026

    అనంతలో పొలిటికల్ హీట్ పెంచిన జేసీ

    10/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.