Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Wednesday, November 11
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»అనంతలో పొలిటికల్ హీట్ పెంచిన జేసీ
    ఆంధ్ర ప్రదేశ్

    అనంతలో పొలిటికల్ హీట్ పెంచిన జేసీ

    LalithaBy Lalitha10/11/2026Updated:11/11/2026No Comments1 Min Read3 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    అనంతపురం పొలిటికల్ హీట్ పెంచిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు
    అనంతపురం పొలిటికల్ హీట్‌పై చర్చకు దారితీసిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీలు
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    అనంతపురంలో మరోసారి పొలిటికల్ హీట్‌ పెరిగిపోయింది. పాలిటిక్స్‌లో టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) తనదైన శైలిలో మరోసారి ప్రకంపనలను సృష్టించారు. జిల్లా కేంద్రంలో జేసీ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలను, ప్రస్తుత ఫలితాలతో పోలుస్తూ ఆయన ఈ ఫ్లెక్సీలను ప్రదర్శించారు.

    వైసీపీ వైఖరిని ఎండగడుతూ ఫ్లెక్సీలపై కళ్లు దొబ్బాయా? అంటూ సంధించిన ప్రశ్నలు అనంతపురం రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ను టార్గెట్ చేసిన జేసీ.. మీకు కళ్లు, చెవులు పనిచేస్తే ఈ ఫలితాలను చూడండంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

    ఫ్లెక్సీల ఆవిష్కరణ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy).. వైసీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డిపై కూడా ఫైర్ అయ్యారు. జగన్ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ప్రతిష్ఠలను కూడా పూర్తిగా దిగజార్చారంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిందని చెప్పిన జేసీ.. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలిచిన వారికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదంటూ వార్నింగ్ ఇచ్చారు.

    అనంతపురం జిల్లా ప్రగతి పథంలో సాగాలంటే అనంత వెంకట్రామిరెడ్డి వెంటనే వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని జేసీ డిమాండ్ చేశారు. అంతేకాదు నైతికత ఉంటే వైసీపీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులంతా కూడా తమ పదవులను స్వచ్ఛందంగా వదులుకోవాలని సవాల్ విసిరారు. సిటీ డెవలప్మెంట్‌ కోసం కొత్త మేయర్ రమేశ్‌గౌడ్ పార్టీ మారితే మంచిదంటూ.. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్లు ఇప్పుడు అనంతపురం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

    ఆంధ్రప్రదేశ్ టీడీపీ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    విజయసాయిరెడ్డి కొత్త పార్టీ జెండా ఆవిష్కరణ

    11/11/2026

    వైఎస్ జగన్‌కు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్

    11/11/2026

    జగపతిబాబు షోలో నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కబుర్లు

    10/11/2026

    పవన్ విడాకుల అంశంపై టీడీపీ,వైసీపీ శ్రేణులకు ఆదేశాలు

    10/11/2026

    సీక్రెట్స్ బయటపెట్టిన సోనియా గాంధీ ‘బిలాంగింగ్‌’ బుక్

    10/11/2026

    హాట్ టాపిక్ అయిన పవన్ కళ్యాణ్‌ డైవోర్స్ న్యూస్

    10/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    విజయసాయిరెడ్డి కొత్త పార్టీ జెండా ఆవిష్కరణ

    11/11/2026

    ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో కొత్త శకం మొదలైంది. వైసీపీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాను ముందుగా ప్రకటించినట్లుగానే…

    వైఎస్ జగన్‌కు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్

    11/11/2026

    అనంతలో పొలిటికల్ హీట్ పెంచిన జేసీ

    10/11/2026

    జగపతిబాబు షోలో నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కబుర్లు

    10/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    విజయసాయిరెడ్డి కొత్త పార్టీ జెండా ఆవిష్కరణ

    11/11/2026

    వైఎస్ జగన్‌కు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్

    11/11/2026

    అనంతలో పొలిటికల్ హీట్ పెంచిన జేసీ

    10/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.