Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Tuesday, November 10
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»పాలిటిక్స్»సీక్రెట్స్ బయటపెట్టిన సోనియా గాంధీ ‘బిలాంగింగ్‌’ బుక్
    పాలిటిక్స్

    సీక్రెట్స్ బయటపెట్టిన సోనియా గాంధీ ‘బిలాంగింగ్‌’ బుక్

    Sai DurgaBy Sai Durga10/11/2026Updated:10/11/2026No Comments2 Mins Read3 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో దశాబ్దాలుగా ఎప్పటికీ వీడని కొన్ని రహస్యాలకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)తన ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ ద్వారా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా 2004 సంవత్సరంలో యూపీఏ కూటమి ఊహించని విజయాన్ని సాధించిన తర్వాత, దేశ ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశం ముందు ఉన్నా కూడా.. ఆమె ఎందుకు ఆ పదవిని సున్నితంగా తిరస్కరించారనే దానిపై ఎమోషనల్ నిజాలను బయటపెట్టారు.

    ఎన్నికలకు ముందుగానే తన కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకాతో ప్రధాని పదవి విషయంపై చర్చించానని, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దారుణ హత్యలను కళ్లారా చూసిన ఆ పిల్లలకు ప్రధాని పదవి అంటే ప్రాణాలకు ముప్పు అని అన్పించేంత భయం ఉండేదని సోనియా గాంధీ(Sonia Gandhi) గుర్తు చేసుకున్నారు. పార్టీ యూనిటీని కాపాడుకోవాలని,అలాగే లీడర్‌షిప్ కోసం ఎలాంటి పోరు రాకూడదని భావించానని తెలిపారు.

    గత ప్రభుత్వాల వారసత్వాన్నిదేశంలో ముందుకు తీసుకువెళ్లడానికి పరిపాలనలో అపారమైన అనుభవం, నిజాయతీ ఉన్న వ్యక్తి అవసరమని భావించినట్లు సోనియా బుక్‌లో వివరించారు. యూపీఏ భాగస్వామ్య పక్షాల నాయకులు పదేపదే ఒత్తిడి తెచ్చినా.. తన విదేశీ మూలాలను అడ్డంపెట్టుకుని ప్రత్యర్థులు దేశంలో ఉద్రిక్తతలు సృష్టించానికి అవకాశం ఉందని ఆలోచించి ప్రధాని పదవిని వదులుకున్నట్లు స్పష్టం చేశారు. చివరికి అందరి ఆమోదంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరును ప్రకటించి అందరికీ షాకిచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

    ఇదే పుస్తకంలో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తన సంబంధాల గురించి కూడా సోనియా కొన్ని విషయాలు పంచుకున్నారు. మోదీ ప్రధానిగా పన్నెండేళ్లకు పైగా కొనసాగుతున్నా కూడా, ఆయనతో తనకు పర్సనల్‌గా ఎప్పుడూ పెద్దగా పరిచయం ఏర్పడలేదని తెలిపారు.

    పార్లమెంట్‌లో ఒకరికొకరం ఎదురుపడినప్పుడు మర్యాదపూర్వకంగా నమస్కారం చేసుకోవడం తప్ప వేరే సంభాషణలు ఏరోజూ జరగలేదని సోనియా గాంధీ పేర్కొన్నారు. నరేంద్ర మోదీ తనకు ఎదురుపడినప్పుడు కళ్లలోకి అసలు చూడకుండా మరోవైపు చూస్తారన్న విషయాన్ని ఆమె హైలైట్ చేస్తూ తెలిపారు.

    గతంలో విభిన్న పార్టీల నాయకుల మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేదని, కానీ ప్రస్తుత పొలిటికల్ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని సోనియా అభిప్రాయపడ్డారు. అధికారిక పలకరింపులు తప్ప పెద్దగా మాట్లాడుకోకపోయినా, పుట్టినరోజులు , నూతన సంవత్సర వేళల్లో మాత్రం ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకునేవాళ్లమని అన్నారు. తాను అనారోగ్యం నుంచి కోలుకుని వచ్చిన సమయంలో మాత్రం మోదీ తన ఆరోగ్యం గురించి ఆరా తీసేవారని సోనియా ఈ బిలాంగింగ్‌ పుస్తకంలో వివరించారు.

    నరేంద్ర మోదీ ప్రియాంకా గాంధీ బిలాంగింగ్ పుస్తకం రాహుల్ గాంధీ సోనియా గాంధీ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    అనంతలో పొలిటికల్ హీట్ పెంచిన జేసీ

    10/11/2026

    జగపతిబాబు షోలో నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కబుర్లు

    10/11/2026

    పవన్ విడాకుల అంశంపై టీడీపీ,వైసీపీ శ్రేణులకు ఆదేశాలు

    10/11/2026

    హాట్ టాపిక్ అయిన పవన్ కళ్యాణ్‌ డైవోర్స్ న్యూస్

    10/11/2026

    రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు అంటూ జగన్ ట్వీట్..

    09/11/2026

    నవంబర్ 13 నుంచి ఓటీటీలో రణబాలి స్ట్రీమింగ్

    09/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    అనంతలో పొలిటికల్ హీట్ పెంచిన జేసీ

    10/11/2026

    అనంతపురంలో మరోసారి పొలిటికల్ హీట్‌ పెరిగిపోయింది. పాలిటిక్స్‌లో టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి…

    జగపతిబాబు షోలో నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కబుర్లు

    10/11/2026

    పవన్ విడాకుల అంశంపై టీడీపీ,వైసీపీ శ్రేణులకు ఆదేశాలు

    10/11/2026

    సీక్రెట్స్ బయటపెట్టిన సోనియా గాంధీ ‘బిలాంగింగ్‌’ బుక్

    10/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    అనంతలో పొలిటికల్ హీట్ పెంచిన జేసీ

    10/11/2026

    జగపతిబాబు షోలో నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కబుర్లు

    10/11/2026

    పవన్ విడాకుల అంశంపై టీడీపీ,వైసీపీ శ్రేణులకు ఆదేశాలు

    10/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.