Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Tuesday, November 10
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»పవన్ విడాకుల అంశంపై టీడీపీ,వైసీపీ శ్రేణులకు ఆదేశాలు
    ఆంధ్ర ప్రదేశ్

    పవన్ విడాకుల అంశంపై టీడీపీ,వైసీపీ శ్రేణులకు ఆదేశాలు

    Sai DurgaBy Sai Durga10/11/2026Updated:10/11/2026No Comments2 Mins Read8 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి వెలువడిన విడాకుల నిర్ణయం ఏపీ రాజకీయాల్లోనే కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద చర్చకు దారి తీసింది. పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా తమ వైవాహిక బంధానికి పరస్పర అంగీకారంతో ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించడం అందరినీ షాక్‌కు గురి చేసింది.

    ఇకపై తాము మంచి స్నేహితులుగా, పిల్లలకు బాధ్యతాయుతమైన పేరెంట్స్‌గా మాత్రమే కొనసాగుతామని క్లియర్‌గా చెబుతూ, తమ వ్యక్తిగత గోప్యతను ప్రతి ఒక్కరూ గౌరవించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామంపై సోషల్ మీడియాలో కొంతమంది చేసే విపరీతమైన చర్చలు, ట్రోల్స్‌ను గమనించిన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు వెంటనే అప్రమత్తమయ్యాయి.

    రాజకీయంగా ఎలాంటి స్నేహం ఉన్నా, విభేదాలు ఉన్నా కూడా ఏ నాయకుడి వ్యక్తిగత జీవితాన్ని వివాదాలకు వేదికగా మార్చకూడనే ఉద్దేశంతో టీడీపీ, వైసీపీలు తమ సోషల్ మీడియా విభాగాలు ,శ్రేణులకు కఠినమైన గైడెన్స్‌ను జారీ చేశాయి.

    టీడీపీ సోషల్ మీడియా విభాగమైన ఐటీడీపీ ఈ అంశంపై క్లియర్ ఆదేశాలు ఇస్తూ, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యవహారాలపై ఎవరూ ఎలాంటి పోస్టులు కానీ, విమర్శలు కానీ చేయొద్దని స్పష్టం చేసింది. పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించి ఎవరైనా వ్యక్తిగత కామెంట్లు చేస్తే, వారి చర్యలకు పార్టీ బాధ్యత వహించదని, కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.

    Dignity in public discourse is non-negotiable..

    iTDP will not tolerate personal attacks on anyone, from any side..

    Service to the Telugu people is the only conversation that matters..#iTDP #RespectRestraintResponsibility pic.twitter.com/a2TkFn4l4S

    — iTDP Official (@iTDP_Official) November 9, 2026

    మరోవైపు వైసీపీ కూడా తన నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కేడర్‌కు ఇదే రకమైన కఠిన ఆదేశాలను జారీ చేసింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై బహిరంగంగా ఎవరూ మాట్లాడవద్దని, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టడం అలాగే కామెంట్లు చేయడంతో పాటు ఇతరులు షేర్ చేసిన కంటెంట్‌ను ప్రచారం చేయడం వంటివి చేయకూడదని స్పష్టం చేసింది. ఎవరి పర్సనల్ గోప్యతను వారు కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని గుర్తు చేసింది.

    🚨 OFFICIAL NOTE

    Party Leaders, Cadre & Social Media Activists are requested to refrain from commenting on or sharing content concerning the personal matters of political leaders.

    All concerned are urged to respect privacy and exercise discretion in public communications.

    -… pic.twitter.com/i5CcIDeLkz

    — Jagananna Connects (@JaganannaCNCTS) November 10, 2026

    సాధారణంగా ఎప్పుడూ ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శలు గుప్పించుకునే ప్రధాన ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ, వైసీపీలు.. ఒక పవన్‌ విడాకులకు సంబంధించిన సెన్సిటివ్ వ్యక్తిగత అంశం వచ్చేసరికి ఒకే రకమైన సంయమన వైఖరిని ప్రదర్శించడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

    అన్నా కొణిదెల టీడీపీ పవన్ కల్యాణ్ వైసీపీ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    అనంతలో పొలిటికల్ హీట్ పెంచిన జేసీ

    10/11/2026

    జగపతిబాబు షోలో నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కబుర్లు

    10/11/2026

    సీక్రెట్స్ బయటపెట్టిన సోనియా గాంధీ ‘బిలాంగింగ్‌’ బుక్

    10/11/2026

    హాట్ టాపిక్ అయిన పవన్ కళ్యాణ్‌ డైవోర్స్ న్యూస్

    10/11/2026

    రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు అంటూ జగన్ ట్వీట్..

    09/11/2026

    నవంబర్ 13 నుంచి ఓటీటీలో రణబాలి స్ట్రీమింగ్

    09/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    అనంతలో పొలిటికల్ హీట్ పెంచిన జేసీ

    10/11/2026

    అనంతపురంలో మరోసారి పొలిటికల్ హీట్‌ పెరిగిపోయింది. పాలిటిక్స్‌లో టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి…

    జగపతిబాబు షోలో నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కబుర్లు

    10/11/2026

    పవన్ విడాకుల అంశంపై టీడీపీ,వైసీపీ శ్రేణులకు ఆదేశాలు

    10/11/2026

    సీక్రెట్స్ బయటపెట్టిన సోనియా గాంధీ ‘బిలాంగింగ్‌’ బుక్

    10/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    అనంతలో పొలిటికల్ హీట్ పెంచిన జేసీ

    10/11/2026

    జగపతిబాబు షోలో నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కబుర్లు

    10/11/2026

    పవన్ విడాకుల అంశంపై టీడీపీ,వైసీపీ శ్రేణులకు ఆదేశాలు

    10/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.