Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Wednesday, November 11
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»విజయసాయిరెడ్డి కొత్త పార్టీ జెండా ఆవిష్కరణ
    ఆంధ్ర ప్రదేశ్

    విజయసాయిరెడ్డి కొత్త పార్టీ జెండా ఆవిష్కరణ

    Sai DurgaBy Sai Durga11/11/2026No Comments2 Mins Read3 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో కొత్త శకం మొదలైంది. వైసీపీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాను ముందుగా ప్రకటించినట్లుగానే నవంబర్ 11న నూతన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రారంభించారు. పరివర్తన రాజనీతి పార్టీ (Parivarthan Rajaneethi Party) పేరుతో ఈ కొత్త రాజకీయ ప్రస్థానాన్ని చేపట్టిన ఆయన.. ఉదయం 11 గంటల 11 నిమిషాల శుభ ముహూర్తాన తమ పరివర్తన రాజనీతి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలుపు, కాషాయ రంగుల మేళవింపుతో మధ్యలో ధర్మచక్రం గుర్తుతో రూపొందించిన ఈ పార్టీ జెండా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

    పార్టీ ఆవిర్భావ వేదికపై మాట్లాడిన విజయసాయిరెడ్డి ..ఏపీలో దశాబ్దాలుగా సాగుతున్న వారసత్వ పాలిటిక్స్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును ఎన్నో ఏళ్లుగా కేవలం రెండే రెండు కుటుంబాలే శాసిస్తున్నాయని, ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం రాష్ట్రంలో ఉందన్నారు. ముఖ్యమంత్రి కొడుకే సీఎం కావాలా? ప్రతిపక్ష నేత కొడుకే మళ్లీ ఆ సీటులో కూర్చోవాలా అని ప్రశ్నించిన విజయసాయి రెడ్డి.. చంద్రబాబు, జగన్ తప్పులు చేస్తే వారిని నిలదీసే ధైర్యం ప్రజలందరిలోనూ రావాలని పిలుపునిచ్చారు. తాము ఏ రాజకీయాధిపత్యానికీ బీ-టీమ్ కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే స్వతంత్రంగా కొత్త పార్టీని పెట్టామని తేల్చిచెప్పారు.

    ఈ పరివర్తన రాజనీతి పార్టీ(Parivarthan Rajaneethi Party) ప్రధాన ఎజెండా యువతకు పెద్దపీట వేయడమేనని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో ఏకంగా 66 శాతం అవకాశాలు, పదవులు యూత్‌కే కేటాయిస్తామని ఈ సందర్బంగా ప్రకటించారు. తాను మళ్లీ నాయకుడిగా ఎదగడానికి పార్టీ పెట్టలేదని, ఏపీకి కావలసిన సరికొత్త నాయకులను తయారు చేయడమే తన టార్గెట్‌ అని వెల్లడించారు. 2029లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా ఏంటో చూపిస్తామని, ఏపీలో రాజ్యమేలుతున్న దుష్టపాలనకు చరమగీతం పాడుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి ఎంట్రీతో ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    PRP ఏపీ రాజకీయాలు పరివర్తన రాజనీతి పార్టీ విజయసాయిరెడ్డి
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    వైఎస్ జగన్‌కు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్

    11/11/2026

    అనంతలో పొలిటికల్ హీట్ పెంచిన జేసీ

    10/11/2026

    జగపతిబాబు షోలో నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కబుర్లు

    10/11/2026

    పవన్ విడాకుల అంశంపై టీడీపీ,వైసీపీ శ్రేణులకు ఆదేశాలు

    10/11/2026

    సీక్రెట్స్ బయటపెట్టిన సోనియా గాంధీ ‘బిలాంగింగ్‌’ బుక్

    10/11/2026

    హాట్ టాపిక్ అయిన పవన్ కళ్యాణ్‌ డైవోర్స్ న్యూస్

    10/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    విజయసాయిరెడ్డి కొత్త పార్టీ జెండా ఆవిష్కరణ

    11/11/2026

    ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో కొత్త శకం మొదలైంది. వైసీపీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాను ముందుగా ప్రకటించినట్లుగానే…

    వైఎస్ జగన్‌కు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్

    11/11/2026

    అనంతలో పొలిటికల్ హీట్ పెంచిన జేసీ

    10/11/2026

    జగపతిబాబు షోలో నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కబుర్లు

    10/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    విజయసాయిరెడ్డి కొత్త పార్టీ జెండా ఆవిష్కరణ

    11/11/2026

    వైఎస్ జగన్‌కు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్

    11/11/2026

    అనంతలో పొలిటికల్ హీట్ పెంచిన జేసీ

    10/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.