Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Tuesday, November 10
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్»నవంబర్ 13 నుంచి ఓటీటీలో రణబాలి స్ట్రీమింగ్
    ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్

    నవంబర్ 13 నుంచి ఓటీటీలో రణబాలి స్ట్రీమింగ్

    LalithaBy Lalitha09/11/2026Updated:10/11/2026No Comments1 Min Read4 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    నవంబర్ 13 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న విజయ్ దేవరకొండ రణబాలి సినిమా
    నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న రణబాలి
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    సినిమా రంగంలో ప్రయోగాత్మక కథాంశాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ నటించిన మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ మూవీ రణబాలి(Ranabali) ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని షేక్ చేయడానికి రెడీ అయింది.

    రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ భారీ బడ్జెట్ మూవీని డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కించారు.
    బ్రిటీష్ వలస పాలన కాలం రోజుల అణచివేతకు వ్యతిరేకంగా 19వ శతాబ్దంలో సాగిన చారిత్రక పోరాటాన్ని ఆధారంగా చేసుకుని ఈమూవీని రూపొందించారు. కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మాత్రమే కాకుండా బలమైన ఎమోషన్స్‌తో ఈ కథను తెరకెక్కించారు.

    మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రెస్టీజియస్‌గా నిర్మించిన రణబాలి(Ranabali) చిత్రానికి టీ-సిరీస్ సమర్పకుడిగా వ్యవహరించింది. ఈ మూవీలో మరో ప్రధాన ఆకర్షణగా హాలీవుడ్ ప్రముఖ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లూ ఇంపార్టెంట్ రోల్‌లో నటించడం విశేషం. థియేటర్లలో ఆడియన్స్‌ను కట్టిపడేసిన ఈ విజువల్ వండర్, ఇప్పుడు డిజిటల్ వేదికపై తన జోరు చూపించడానికి రెడీ అయింది.

    నవంబర్ 13వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. థియేటర్లలో ఈ పిక్చర్‌ను చూడలేకపోయిన ఆడియన్స్ ఇప్పుడు ఓటీటీలో ఇంట్లోనే కూర్చుని ఈ చారిత్రక సాహసయాత్రను ఆస్వాదించొచ్చు. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిన రణబాలి మూవీ ఓటీటీలోనూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడానికి రంగం సిద్ధమైంది.

    Entertainment Ranabali
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    అనంతలో పొలిటికల్ హీట్ పెంచిన జేసీ

    10/11/2026

    జగపతిబాబు షోలో నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కబుర్లు

    10/11/2026

    పవన్ విడాకుల అంశంపై టీడీపీ,వైసీపీ శ్రేణులకు ఆదేశాలు

    10/11/2026

    సీక్రెట్స్ బయటపెట్టిన సోనియా గాంధీ ‘బిలాంగింగ్‌’ బుక్

    10/11/2026

    హాట్ టాపిక్ అయిన పవన్ కళ్యాణ్‌ డైవోర్స్ న్యూస్

    10/11/2026

    రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు అంటూ జగన్ ట్వీట్..

    09/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    అనంతలో పొలిటికల్ హీట్ పెంచిన జేసీ

    10/11/2026

    అనంతపురంలో మరోసారి పొలిటికల్ హీట్‌ పెరిగిపోయింది. పాలిటిక్స్‌లో టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి…

    జగపతిబాబు షోలో నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కబుర్లు

    10/11/2026

    పవన్ విడాకుల అంశంపై టీడీపీ,వైసీపీ శ్రేణులకు ఆదేశాలు

    10/11/2026

    సీక్రెట్స్ బయటపెట్టిన సోనియా గాంధీ ‘బిలాంగింగ్‌’ బుక్

    10/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    అనంతలో పొలిటికల్ హీట్ పెంచిన జేసీ

    10/11/2026

    జగపతిబాబు షోలో నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కబుర్లు

    10/11/2026

    పవన్ విడాకుల అంశంపై టీడీపీ,వైసీపీ శ్రేణులకు ఆదేశాలు

    10/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.