Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Thursday, September 24
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»తెలంగాణ»గండిపేటలో చవితి వేడుకలు.. రూ.3.60 లక్షలకు లడ్డూ వేలం
    తెలంగాణ

    గండిపేటలో చవితి వేడుకలు.. రూ.3.60 లక్షలకు లడ్డూ వేలం

    Point News Point NewsBy Point News Point NewsSeptember 24, 2026No Comments1 Min Read15 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    గణపతి నవరాత్రుల సందర్భంగా గండిపేట MRO కార్యాలయం సమీపంలో ప్రతి ఏడాది వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బాలకృష్ణ యాదవ్, గణేష్ యాదవ్, రాహుల్ యాదవ్ మరియు వారి సోదరుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా వినాయక చవితి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించారు.వినాయక నవరాత్రుల్లో భాగంగా ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలతో వేడుకలు కొనసాగాయి. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో గండిపేట MRO కార్యాలయం పరిసర ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

    ఈ సందర్భంగా శ్రీ వినాయక స్వామివారి లడ్డూ వేలంపాటను నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ వేలంలో శ్రీ శంకర్ యాదవ్ రూ.3,60,000లకు లడ్డూను సొంతం చేసుకున్నారు. వేలంపాటలో లడ్డూను దక్కించుకున్న శంకర్ యాదవ్‌కు నిర్వాహకులు, భక్తులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

    శ్రీ వినాయక స్వామివారి లడ్డూను దక్కించుకోవడం తమకు ఆనందంగా ఉందని శంకర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ వినాయక స్వామివారి ఆశీస్సులు శంకర్ యాదవ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని నిర్వాహకులు, భక్తులు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. వేడుకలు భక్తిశ్రద్ధలతో విజయవంతంగా ముగిశాయి.

    Telangana గండిపేట
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    శ్రీనివాస్ గౌడ్ ఆస్తులపై చర్చ

    September 23, 2026

    ఉదయం వ్యాయామం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి మొదటి అడుగు

    August 29, 2026

    విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి

    August 29, 2026

    స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కొత్త AI ఫీచర్లు

    August 29, 2026

    చిన్న వ్యాపారాలకు ఆన్‌లైన్ మార్కెటింగ్‌పై పెరుగుతున్న ఆసక్తి

    August 29, 2026

    యువ క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

    August 29, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026204 Views

    ఉదయం వ్యాయామం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి మొదటి అడుగు

    August 29, 202617 Views

    గండిపేటలో చవితి వేడుకలు.. రూ.3.60 లక్షలకు లడ్డూ వేలం

    September 24, 202615 Views
    డోన్'ట్ మిస్

    పవన్ కళ్యాణ్‌తో రాధాకృష్ణ భేటీ

    September 24, 2026

    జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ గురువారం సాయంత్రం మంగళగిరిలోని…

    22A భూముల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్

    September 24, 2026

    అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా నో యూపీఐ డే

    September 24, 2026

    గండిపేటలో చవితి వేడుకలు.. రూ.3.60 లక్షలకు లడ్డూ వేలం

    September 24, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026204 Views

    ఉదయం వ్యాయామం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి మొదటి అడుగు

    August 29, 202617 Views

    గండిపేటలో చవితి వేడుకలు.. రూ.3.60 లక్షలకు లడ్డూ వేలం

    September 24, 202615 Views
    ఔర్ పిక్స్

    పవన్ కళ్యాణ్‌తో రాధాకృష్ణ భేటీ

    September 24, 2026

    22A భూముల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్

    September 24, 2026

    అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా నో యూపీఐ డే

    September 24, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.