Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Monday, October 26
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»తెలంగాణ»కొత్తపల్లి విద్యార్థికి ఎంబీబీఎస్‌లో కన్వీనర్ కోటాలో సీటు
    తెలంగాణ

    కొత్తపల్లి విద్యార్థికి ఎంబీబీఎస్‌లో కన్వీనర్ కోటాలో సీటు

    LalithaBy LalithaOctober 24, 2026Updated:October 26, 2026No Comments1 Min Read7 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    కొత్తపల్లి విద్యార్థి హృషికేష్
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    కొడంగల్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కావాలి ఆనందం, ఉపాధ్యాయుడి కుమారుడు కావాలి హృషికేష్‌కు ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌ కోర్సుకు కన్వీనర్ కోటాలో ఉచిత సీటు లభించింది. ఈ విజయంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

    గ్రామానికి చెందిన విద్యార్థి వైద్య విద్యలో ప్రవేశం పొందడం గర్వకారణమని సత్యనారాయణ ముదిరాజ్‌ అన్నారు. హృషికేష్‌ సాధించిన విజయాన్ని అభినందిస్తూ కొత్తపల్లిలోని ఆయన స్వగృహంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హృషికేష్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

    కష్టపడి చదివి వైద్య విద్యలో సీటు సాధించిన హృషికేష్‌ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని పలువురు ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పట్టుదలతో చదివితే ఉన్నత లక్ష్యాలను చేరుకోగలరని ఈ విజయం స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో కావాలి రాములు, నర్సింహులు, కనకప్ప, కే. శ్రీనివాస్, కావాలి రాంచందర్ తదితరులు పాల్గొని హృషికేష్‌ను సన్మానించారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు మార్క్..

    October 26, 2026

    టీడీపీ గూటికి చిలకలూరిపేట వైసీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి

    October 26, 2026

    టీడీపీ, వైసీపీ, జనసేన పోటీ స్థానాల లెక్కలివే..

    October 26, 2026

    ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న ఆదర్శకుటుంబం

    October 25, 2026

    టాక్ షోలో నారా లోకేష్ మాస్ డైలాగ్స్..జయమ్ము నిశ్చయమ్మురా ప్రోమో వైరల్..

    October 25, 2026

    జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు వరుస షాక్‌లు

    October 25, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026402 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    డోన్'ట్ మిస్

    స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు మార్క్..

    October 26, 2026

    ఏపీలో త్వరలో జరగనున్న లోకల్ బాడీ సమరానికి కూటమి ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఎన్నికల్లో ఘనవిజయమే మెయిన్ టార్గెట్‌గా…

    టీడీపీ గూటికి చిలకలూరిపేట వైసీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి

    October 26, 2026

    టీడీపీ, వైసీపీ, జనసేన పోటీ స్థానాల లెక్కలివే..

    October 26, 2026

    ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న ఆదర్శకుటుంబం

    October 25, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026402 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    ఔర్ పిక్స్

    స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు మార్క్..

    October 26, 2026

    టీడీపీ గూటికి చిలకలూరిపేట వైసీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి

    October 26, 2026

    టీడీపీ, వైసీపీ, జనసేన పోటీ స్థానాల లెక్కలివే..

    October 26, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.