Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Tuesday, November 10
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»పాలనకే జనం జై కొట్టారు: చంద్రబాబు
    ఆంధ్ర ప్రదేశ్

    పాలనకే జనం జై కొట్టారు: చంద్రబాబు

    Sai DurgaBy Sai Durga09/11/2026Updated:10/11/2026No Comments2 Mins Read2 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    స్థానిక సంస్థల ఎన్నికల విజయంపై చంద్రబాబు వ్యాఖ్యలు
    పాలనకే ప్రజలు జై కొట్టారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూటమి సాధించిన వరుస గెలుపుల చారిత్రక విజయమే హాట్ టాపిక్‌గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కూటమి అంచనాలను తలకిందులను చేస్తూ తిరుగులేని ప్రభంజనానని సృష్టించింది. ఈ భారీ విజయంపై ఈరోజు స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ..ఏపీ ప్రజలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపారు.

    మంచి పరిపాలన మంచి రాజకీయాలకు దారి తీస్తుంది అనే తను బలంగా నమ్మిన నమ్మకాన్ని ఇప్పుడు ప్రజలు మరోసారి నిజం చేశారని సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన సాధారణ ఎన్నికలతో పోల్చి చూస్తే ఈసారి ప్రజల నుంచి కూటమికి లభించిన ఆదరణ మరింతగా పెరిగిందని, వైసీపీని మాత్రం ప్రజలు పూర్తిగా తిరస్కరించారని చంద్రబాబు స్పష్టం చేశారు. పట్టణాలు, గ్రామాలునే తేడా ఏమాత్రం లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు కూటమి వైపు నిలబడ్డారని తెలిపారు.

    ఈవీఎంల మోత మోగినా సరే, బ్యాలెట్ పేపర్లు తిప్పినా సరే తీర్పు మాత్రం కూటమికే అనుకూలంగా వచ్చిందని ముఖ్యమంత్రి గర్వంగా చెప్పారు. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పల్నాడు, పశ్చిమగోదావరి, వంటి కొన్ని ముఖ్యమైన జిల్లాల్లో అయితే వైసీపీ ఉనికి కోల్పోయిందని అన్నారు. వరుస తుపాన్లు, విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే ఏమాత్రం వెనకడుగు వేయకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ కూటమి ప్రభుత్వం పని చేసిందని, ఆ కష్టాన్ని ప్రజలు గుర్తించే ఇప్పుడు ఈ ఘన విజయాన్ని కట్టబెట్టారని చంద్రబాబు భావోద్వేగంతో తన మనసులో మాటలు పంచుకున్నారు.

    ప్రశాంత వాతావరణంలో జరిగిన ఈ ఎన్నికలలో ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించడం తమ బాధ్యతను మరింత పెంచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసం ఇకపై మరింత అంకితభావంతో, రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామని సీఎం తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకు మించిన నిరూపణ లేనే లేదని ఈ ఎలక్షన్ రిజల్ట్స్ మరోసారి రుజువు చేశాయని అన్నారు.

    ఏపీ రాజకీయాలు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు కూటమి విజయం చంద్రబాబు నాయుడు టీడీపీ వైసీపీ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    అనంతలో పొలిటికల్ హీట్ పెంచిన జేసీ

    10/11/2026

    జగపతిబాబు షోలో నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కబుర్లు

    10/11/2026

    పవన్ విడాకుల అంశంపై టీడీపీ,వైసీపీ శ్రేణులకు ఆదేశాలు

    10/11/2026

    సీక్రెట్స్ బయటపెట్టిన సోనియా గాంధీ ‘బిలాంగింగ్‌’ బుక్

    10/11/2026

    హాట్ టాపిక్ అయిన పవన్ కళ్యాణ్‌ డైవోర్స్ న్యూస్

    10/11/2026

    రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు అంటూ జగన్ ట్వీట్..

    09/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    అనంతలో పొలిటికల్ హీట్ పెంచిన జేసీ

    10/11/2026

    అనంతపురంలో మరోసారి పొలిటికల్ హీట్‌ పెరిగిపోయింది. పాలిటిక్స్‌లో టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి…

    జగపతిబాబు షోలో నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కబుర్లు

    10/11/2026

    పవన్ విడాకుల అంశంపై టీడీపీ,వైసీపీ శ్రేణులకు ఆదేశాలు

    10/11/2026

    సీక్రెట్స్ బయటపెట్టిన సోనియా గాంధీ ‘బిలాంగింగ్‌’ బుక్

    10/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    అనంతలో పొలిటికల్ హీట్ పెంచిన జేసీ

    10/11/2026

    జగపతిబాబు షోలో నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కబుర్లు

    10/11/2026

    పవన్ విడాకుల అంశంపై టీడీపీ,వైసీపీ శ్రేణులకు ఆదేశాలు

    10/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.