Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Tuesday, October 27
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»ఆర్నబ్ తుపాను ముప్పు..53రైళ్లు రద్దు
    ఆంధ్ర ప్రదేశ్

    ఆర్నబ్ తుపాను ముప్పు..53రైళ్లు రద్దు

    Sai DurgaBy Sai DurgaOctober 27, 2026Updated:October 27, 2026No Comments2 Mins Read3 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    బంగాళాఖాతంలో బలపడిన అర్నబ్ తుపాను ముప్పుతో ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరం అలర్ట్ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను ఎఫెక్ట్‌.. ఉత్తర కోస్తాపై చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో సముద్రమంతా అల్లకల్లోలంగా మారనుంది. అలాగే కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి,కాకినాడ, ఏలూరు, జిల్లాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ నుంచి కుంభృష్టి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 115 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో తీవ్రమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో.. కోస్తాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

    ఈ తుపాను యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని, ఒకవేళ దిశ మారితే మాత్రం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరోవైపు తుపాన్ పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అలాగే ఇతర సహాయక చర్యల కోసం 20 జిల్లాల కలెక్టర్లకు రూ.27 కోట్లు చేసినట్లు రిలీజ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అలాగే భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో పాటు అన్ని రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

    మరోవైపు తుపాను హెచ్చరికల వల్ల రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ట్రాక్‌లు దెబ్బతినకుండా దక్షిణ కోస్తా రైల్వే శాఖ ముందస్తు చర్యలు చేపట్టి, విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగించే సుమారు 53 రైళ్లను రద్దు చేసింది. విశాఖ – కిరండూల్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు కొన్ని ఇంటర్‌సిటీ, పాసింజర్ సర్వీసులు నిలిచిపోయాయి. ప్రయాణికుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, ప్రయాణికులు చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ట్రైన్ స్టేటస్‌ను ముందే చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్ ఆర్నబ్ తుపాను రెడ్ అలర్ట్ రైళ్ల రద్దు
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    నమ్మకం పేరుతో మలబార్ గోల్డ్ షోరూమ్‌ నిలువు దోపిడీ..

    October 27, 2026

    అర్నాబ్ తుపాన్‌పై సీఎం నిరంతర సమీక్ష

    October 26, 2026

    రష్మికతో రిలేషన్‌పై తొలిసారి ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ

    October 26, 2026

    పులివెందులలో జెండా పాతేసిన కూటమి..

    October 26, 2026

    దనుష్ దీపావళి గిఫ్ట్‌పై బీజేపీ సింబల్

    October 26, 2026

    స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు మార్క్..

    October 26, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026404 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026239 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    డోన్'ట్ మిస్

    బాలయ్య షోలోకి మెగాస్టార్ చిరంజీవి అన్‌స్టాపబుల్ ఎంట్రీ?

    October 27, 2026

    తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో తనదైన స్టైల్‌తో ఊపేసిన టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అని తెలిసిందే. హోస్ట్‌గా నందమూరి…

    ఆర్నబ్ తుపాను ముప్పు..53రైళ్లు రద్దు

    October 27, 2026

    నమ్మకం పేరుతో మలబార్ గోల్డ్ షోరూమ్‌ నిలువు దోపిడీ..

    October 27, 2026

    అర్నాబ్ తుపాన్‌పై సీఎం నిరంతర సమీక్ష

    October 26, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026404 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026239 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    ఔర్ పిక్స్

    బాలయ్య షోలోకి మెగాస్టార్ చిరంజీవి అన్‌స్టాపబుల్ ఎంట్రీ?

    October 27, 2026

    ఆర్నబ్ తుపాను ముప్పు..53రైళ్లు రద్దు

    October 27, 2026

    నమ్మకం పేరుతో మలబార్ గోల్డ్ షోరూమ్‌ నిలువు దోపిడీ..

    October 27, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.