Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Tuesday, October 27
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్»బాలయ్య షోలోకి మెగాస్టార్ చిరంజీవి అన్‌స్టాపబుల్ ఎంట్రీ?
    ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్

    బాలయ్య షోలోకి మెగాస్టార్ చిరంజీవి అన్‌స్టాపబుల్ ఎంట్రీ?

    Sai DurgaBy Sai DurgaOctober 27, 2026No Comments2 Mins Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో తనదైన స్టైల్‌తో ఊపేసిన టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అని తెలిసిందే. హోస్ట్‌గా నందమూరి బాలకృష్ణ పవర్, బోల్డ్ క్వశ్చన్స్, సరదా మ్యానరిజమ్స్ ఈ ఈవెంట్‌ను ఓటీటీలోనే బిగ్గెస్ట్ ట్రెండ్ సెట్టర్‌గా నిలబెట్టాయి. ఇప్పటికే నాలుగు సక్సెస్‌ఫుల్ సీజన్లను పూర్తి చేసుకున్న ఈ టాక్ షో.. ఇప్పుడు ఐదో సీజన్‌తో మరింత లార్జర్ దేన్ లైఫ్ కాన్సెప్ట్‌తో గ్రాండ్‌గా కమ్‌బ్యాక్ ఇవ్వడానికి సిద్ధం అవుతోంది. సీజన్ 5 ఓపెనింగ్ ఎపిసోడ్‌కే టాలీవుడ్‌లో నెవర్ బిఫోర్ అనేలా సెన్సేషన్ కాంబినేషన్‌ను వేదికపైకి తీసుకురాబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది.

    నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమను ఏలుతున్న ఇద్దరు టాప్‌హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ మధ్య… వృత్తిపరంగా తీవ్రమైన పోటీ ఉన్నా కూడా, వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు ఎంతో గౌరవం, ప్రేమ ప్రదర్శించుకుంటూ ఉంటారు. అలాంటి వీరిద్దరూ ఐదో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ద్వారా ఒకే టాక్ షో వేదికపైకి రాబోతున్నారనే టాక్ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆహా నిర్వాహకులు చిరంజీవిని ఫస్ట్ గెస్ట్‌గా ఆహ్వానించడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. ఇదే కనుక నిజమైతే ఓటీటీ రికార్డులు అన్నీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం.

    ఈ వేదికపై బాలయ్య తుంటరి ప్రశ్నలకు, చిరంజీవి తనదైన చమత్కారంతో జవాబులిస్తే ఆ ఎపిసోడ్ ఇచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. తమ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో మధుర జ్ఞాపకాలను, కెరీర్‌లో ఎదుర్కొన్న సవాళ్లను, పర్సనల్ లైఫ్‌లోని ఫన్నీ ఇన్సిడెంట్స్‌ను, పొలిటికల్ ఎక్స్‌పీరియన్సెస్ వంటి అనేక ఆసక్తికర విషయాలపై వీరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగే ఛాన్స్ ఉంటుంది. గతంలో పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్లంతా వచ్చి అలరించినా..చిరంజీవి ఎంట్రీ ఇచ్చే ఎపిసోడ్ మాత్రం హిస్టరీలోనే పీక్స్‌లో నిలిచిపోతుంది. అయితే ఈ వార్తలపై ‘ఆహా’ టీమ్ గానీ, షో మేకర్స్ గానీ ఇంకా అఫీషియల్‌ ప్రకటన చేయలేదు.

    అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ఆహా చిరంజీవి బాలకృష్ణ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    రష్మికతో రిలేషన్‌పై తొలిసారి ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ

    October 26, 2026

    దనుష్ దీపావళి గిఫ్ట్‌పై బీజేపీ సింబల్

    October 26, 2026

    ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న ఆదర్శకుటుంబం

    October 25, 2026

    టాక్ షోలో నారా లోకేష్ మాస్ డైలాగ్స్..జయమ్ము నిశ్చయమ్మురా ప్రోమో వైరల్..

    October 25, 2026

    ప్రభాస్ ఫౌజీ గ్లింప్స్ రచ్చ

    October 24, 2026

    బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెబుతున్న తేజ సజ్జా..

    October 22, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026404 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026239 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    డోన్'ట్ మిస్

    బాలయ్య షోలోకి మెగాస్టార్ చిరంజీవి అన్‌స్టాపబుల్ ఎంట్రీ?

    October 27, 2026

    తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో తనదైన స్టైల్‌తో ఊపేసిన టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అని తెలిసిందే. హోస్ట్‌గా నందమూరి…

    ఆర్నబ్ తుపాను ముప్పు..53రైళ్లు రద్దు

    October 27, 2026

    నమ్మకం పేరుతో మలబార్ గోల్డ్ షోరూమ్‌ నిలువు దోపిడీ..

    October 27, 2026

    అర్నాబ్ తుపాన్‌పై సీఎం నిరంతర సమీక్ష

    October 26, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026404 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026239 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    ఔర్ పిక్స్

    బాలయ్య షోలోకి మెగాస్టార్ చిరంజీవి అన్‌స్టాపబుల్ ఎంట్రీ?

    October 27, 2026

    ఆర్నబ్ తుపాను ముప్పు..53రైళ్లు రద్దు

    October 27, 2026

    నమ్మకం పేరుతో మలబార్ గోల్డ్ షోరూమ్‌ నిలువు దోపిడీ..

    October 27, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.