Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Wednesday, October 28
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»సీతక్క ఉదాహరణతో జగన్‌కు సీఎం చంద్రబాబు సెటైర్లు
    ఆంధ్ర ప్రదేశ్

    సీతక్క ఉదాహరణతో జగన్‌కు సీఎం చంద్రబాబు సెటైర్లు

    LalithaBy LalithaOctober 27, 2026No Comments1 Min Read2 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏపీలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో డెవలప్‌మెంట్‌ పనులు వేగంగా ముందుకు సాగుతుంటే ఓర్వలేక వైఎస్సార్సీపీ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు మాట్లాడారు.

    ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికలు జరగకూడదనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష పార్టీ అలజడులు సృష్టిస్తూ అబద్ధపు ప్రచారాలకు తెగబడుతోందని వారు విమర్శించారు.

    ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక్కడ తన కార్యకర్తలతో అలజడులు, గొడవలు సృష్టించి, తాను మాత్రం హాయిగా బెంగళూరు వెళ్లి కూర్చోవడం జగన్‌కు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.

    గతంలో తాను తీవ్రవాదులకు కూడా ఇలాగే హెచ్చరికలు చేశానని గుర్తుచేసిన చంద్రబాబు.. హింసను విడనాడి ప్రజాస్వామ్యంలోకి రావాలని పిలుపునిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పుడు జనశక్తి మహిళా నాయకురాలైన సీతక్కను తానే ప్రజాస్వామ్య ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చానని, ఇప్పుడామె తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా మారి ప్రజలకు సేవ చేస్తున్నారంటూ ఉదాహరణగా చెప్పారు.

    కూటమి సిద్ధాంతం ఎప్పుడూ కూడా సంక్షేమం, డెవలప్మెంట్, మంచి పరిపాలన, ప్రజలకు సేవ చేయడమేనని.. కానీ, వైఎస్సార్సీపీ సిద్ధాంతం మాత్రం కేవలం క్రిమినలైజేషన్, వేస్ట్ కోర్టు లిటిగేషన్లు, వ్యవస్థల విధ్వంసం, ఫేక్ ప్రాపగండా చేసుకోవడమేనని అన్నారు. ఇప్పటికైనా వైఎస్సార్సీపీ నాయకులు తమ హింసాత్మక పాలిటిక్స్‌ను పూర్తిగా పక్కనబెట్టి, ప్రజాస్వామ్యంపై నమ్మకంతో ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడగాలని చంద్రబాబు కోరారు.

    ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    మీరు 2.O అన్నా పర్లేదు..మేం 10X చూపిస్తాం:పవన్

    October 27, 2026

    ఏపీని వణికిస్తున్న అర్నాబ్ తుపాను.. రేపు ఉదయం యానాం సమీపంలో తీరం దాటే అవకాశం

    October 27, 2026

    ఆర్నబ్ తుపాను ముప్పు..53రైళ్లు రద్దు

    October 27, 2026

    నమ్మకం పేరుతో మలబార్ గోల్డ్ షోరూమ్‌ నిలువు దోపిడీ..

    October 27, 2026

    అర్నాబ్ తుపాన్‌పై సీఎం నిరంతర సమీక్ష

    October 26, 2026

    రష్మికతో రిలేషన్‌పై తొలిసారి ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ

    October 26, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026407 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026239 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    డోన్'ట్ మిస్

    మీరు 2.O అన్నా పర్లేదు..మేం 10X చూపిస్తాం:పవన్

    October 27, 2026

    ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నయా బెదిరింపు పాలిటిక్స్‌కు తెరలేపడంపై కూటమి ప్రభుత్వం ఫైర్ అయింది. మళ్లీ తమ హవా స్టార్ట్…

    సీతక్క ఉదాహరణతో జగన్‌కు సీఎం చంద్రబాబు సెటైర్లు

    October 27, 2026

    ఏపీని వణికిస్తున్న అర్నాబ్ తుపాను.. రేపు ఉదయం యానాం సమీపంలో తీరం దాటే అవకాశం

    October 27, 2026

    బాలయ్య షోలోకి మెగాస్టార్ చిరంజీవి అన్‌స్టాపబుల్ ఎంట్రీ?

    October 27, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026407 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026239 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    ఔర్ పిక్స్

    మీరు 2.O అన్నా పర్లేదు..మేం 10X చూపిస్తాం:పవన్

    October 27, 2026

    సీతక్క ఉదాహరణతో జగన్‌కు సీఎం చంద్రబాబు సెటైర్లు

    October 27, 2026

    ఏపీని వణికిస్తున్న అర్నాబ్ తుపాను.. రేపు ఉదయం యానాం సమీపంలో తీరం దాటే అవకాశం

    October 27, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.