Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Wednesday, October 28
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»ఏపీని వణికిస్తున్న అర్నాబ్ తుపాను.. రేపు ఉదయం యానాం సమీపంలో తీరం దాటే అవకాశం
    ఆంధ్ర ప్రదేశ్

    ఏపీని వణికిస్తున్న అర్నాబ్ తుపాను.. రేపు ఉదయం యానాం సమీపంలో తీరం దాటే అవకాశం

    LalithaBy LalithaOctober 27, 2026No Comments2 Mins Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ తుపాను తీరం వైపు అత్యంత స్పీడ్‌గా దూసుకొస్తూ ఏపీ వాసులను భయాందోళనకు గురి చేస్తోంది. కొన్ని గంటలుగా ఇది గంటకు 20 కి.మీ వేగంతో పశ్చిమ, వాయవ్య దిశగా ప్రయాణం చేస్తూ తీవ్రతను మరింత పెంచుకుంటోంది.

    అక్టోబర్ 27వ తేదీన ఉదయానికి విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 220 కి.మీటర్లు, కాకినాడకు తూర్పు-ఆగ్నేయంగా 240 కి.మీటర్లు, మచిలీపట్నానికి 340 కి.మీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. ఈ తుపాను క్రమంగా వాయవ్య దిశగా పయనించి అక్టోబర్ 28వ తేదీ, 2026 ఉదయానికి బాపట్ల – విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో తీరాన్ని దాటనుందని వాతావరణ శాఖ అధికారులు అధికారికంగా ధ్రువీకరించింది.

    తీరం దాటే క్లిష్ట సమయంలో అర్నాబ్ అత్యంత బలమైన పెను తుపానుగా మారి చెంది గంటకు 125 నుంచి 135 కి.మీటర్ల వేగంతో, గరిష్టంగా 150 కి.మీటర్ల భయానక వేగంతో ప్రచండ గాలులు వీచే ప్రమాదం ఉంది. దీనికితోడు నైరుతి బంగాళాఖాతంలోని శ్రీలంక తీరం నుంచి ఈ తుపాను కేంద్రం వరకు సముద్ర మట్టానికి 3.1 కి.మీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది.

    అలాగే దక్షిణ తమిళనాడు తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా ఈ ద్రోణితో కలిసిపోవడంతో వాతావరణ వ్యవస్థ చాలా అల్లకల్లోలంగా మారింది. ఈ పరిణామాల వల్ల సముద్రం తీవ్రంగా క్షోభించడమే కాకుండా తీరప్రాంతాల్లో అలల ఉధృతి ఊహించని స్థాయికి చేరుకోనుంది.

    ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాగల 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం దారుణంగా మారనుందని అమరావతి వాతావరణ కేంద్రం కొన్ని ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.అలాగే కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ కుంభవృష్టి నమోదు కానుంది.

    తీరం వెంబడి గంటకు 90 – 110 కి.మీటర్ల వేగంతో పెద్ద గాలులు వీచే అవకాశముంది. మరోవైపు రాయలసీమలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఇక తెలంగాణపై కూడా దీని ప్రభావం ఉండటంతో రాబోయే మూడు రోజులు ఏపీ వ్యాప్తంగా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలందరూ తమ ప్రయాణాలను వాయిదా వేసుకుని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.

    అర్నాబ్ తుపాను ఆంధ్రప్రదేశ్
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    మీరు 2.O అన్నా పర్లేదు..మేం 10X చూపిస్తాం:పవన్

    October 27, 2026

    సీతక్క ఉదాహరణతో జగన్‌కు సీఎం చంద్రబాబు సెటైర్లు

    October 27, 2026

    ఆర్నబ్ తుపాను ముప్పు..53రైళ్లు రద్దు

    October 27, 2026

    నమ్మకం పేరుతో మలబార్ గోల్డ్ షోరూమ్‌ నిలువు దోపిడీ..

    October 27, 2026

    అర్నాబ్ తుపాన్‌పై సీఎం నిరంతర సమీక్ష

    October 26, 2026

    రష్మికతో రిలేషన్‌పై తొలిసారి ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ

    October 26, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026407 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026239 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    డోన్'ట్ మిస్

    మీరు 2.O అన్నా పర్లేదు..మేం 10X చూపిస్తాం:పవన్

    October 27, 2026

    ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నయా బెదిరింపు పాలిటిక్స్‌కు తెరలేపడంపై కూటమి ప్రభుత్వం ఫైర్ అయింది. మళ్లీ తమ హవా స్టార్ట్…

    సీతక్క ఉదాహరణతో జగన్‌కు సీఎం చంద్రబాబు సెటైర్లు

    October 27, 2026

    ఏపీని వణికిస్తున్న అర్నాబ్ తుపాను.. రేపు ఉదయం యానాం సమీపంలో తీరం దాటే అవకాశం

    October 27, 2026

    బాలయ్య షోలోకి మెగాస్టార్ చిరంజీవి అన్‌స్టాపబుల్ ఎంట్రీ?

    October 27, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026407 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026239 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    ఔర్ పిక్స్

    మీరు 2.O అన్నా పర్లేదు..మేం 10X చూపిస్తాం:పవన్

    October 27, 2026

    సీతక్క ఉదాహరణతో జగన్‌కు సీఎం చంద్రబాబు సెటైర్లు

    October 27, 2026

    ఏపీని వణికిస్తున్న అర్నాబ్ తుపాను.. రేపు ఉదయం యానాం సమీపంలో తీరం దాటే అవకాశం

    October 27, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.