Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Monday, November 9
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»పార్టీ ఆవిర్భావానికి ముందే స్పీడ్ పెంచిన విజయసాయిరెడ్డి
    ఆంధ్ర ప్రదేశ్

    పార్టీ ఆవిర్భావానికి ముందే స్పీడ్ పెంచిన విజయసాయిరెడ్డి

    Sai DurgaBy Sai Durga09/11/2026Updated:09/11/2026No Comments2 Mins Read13 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు సిద్ధమవుతున్న దృశ్యం
    నవంబర్ 11న విజయవాడలో కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటించనున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ గురించే చర్చ నడుస్తోంది. ఒక పంచాయతీ ఎన్నికలు ఒకటే పెండింగ్ ఉండటంతో విజయసాయిరెడ్డి (Vijayasai Reddy)పార్టీ ప్రకటననకు డెడ్ లైన్ దగ్గర పడతుండటంతో అందరి కళ్లూ 11వ తేదీ వైపే చూస్తున్నాయి.

    ఇటు పార్టీ ఆవిర్భావానికి డేట్ దగ్గర పడుతుండటంతో విజయసాయి రెడ్డి తన పొలిటికల్ స్పీడ్‌ను అమాంతం పెంచేశారు. ఒకవైపు సోషల్ మీడియాలో గ్రౌండ్ వర్క్‌ను నడిపిస్తూ, మొన్నటికి మొన్న ప్రత్యేకంగా ఒక ప్రచార సాంగ్ రిలీజ్ చేసి జనాల్లోకి దూసుకెళ్లిన ఆయన, ఇప్పుడు ఎక్స్ వేదికగా పెట్టిన పదునైన పోస్ట్‌తో రాజకీయాన్ని పూర్తిగా హీటెక్కించారు.

    నవంబర్ 11న ఉదయం సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలోని ఏ-కన్వెన్షన్ వేదికగా తన కొత్త రాజకీయ పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనుండటంతో..రోజురోజుకూ ఆయన వేస్తున్న అడుగులు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కేవలం అనౌన్స్‌మెంట్‌తో సరిపెట్టకుండా ప్రజల్లోకి బలంగా వెళ్లడానికి ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

    ఏపీలో తిష్ట వేసిన రెండు ప్రధాన కుటుంబాల దోపిడీకి, ఏకగ్రీవాల అరాచకాలకు చెక్ పెట్టడానికి తాను ఈ కొత్త రాజకీయాన్ని తెరపైకి తీసుకువస్తున్నానని విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) అన్నారు. కేవలం కొద్దిమంది కుటుంబాలు మాత్రమే బాగుపడటమనేది కాకుండా, ఏపీలోని కోటిన్నర కుటుంబాలు కూడా గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా వారి ఇన్కమ్‌ను పెంచడమే తన పార్టీ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు.

    ఒకరు కులాల విత్తనాలను, మరొకరు మత మార్పిడిల విత్తనాలను వేసి రాజకీయ పంట పండించుకుంటున్నారని విమర్శించిన విజయసాయి రెడ్డి.. బీహార్‌ను మించేలా ఏపీలోని వ్యవస్థలు భ్రష్టుపట్టాయని మండిపడ్డారు. ఒకరు రెడ్ బుక్ పాలన అంటుంటే, మరొకరు రప్పారప్పా పాలన అంటూ 2029 ఎజెండాలను ప్రకటిస్తూ వస్తున్నారని, ఈ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడి సామాన్యుడిని కూడా ఉన్నత స్థానాలకు చేర్చేలా తన పోరాటం ఉంటుందని తేల్చిచెప్పారు. మొత్తానికి లాంచింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ విజయసాయి రెడ్డి వేస్తున్న ప్రతీ అడుగు ఏపీ పొలిటికల్ ఈక్వేషన్స్‌ను వేగంగా మారుస్తోంది.

    మూడవ రాజకీయ ప్రత్యాయామ్నాయ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి తెలుగు ప్రజలందరికి హృదయపూర్వక ఆహ్వానం. pic.twitter.com/Oxrbj1zT9S

    — Vijayasai Reddy V (@VSReddy_MP) November 8, 2026
    ఏపీ రాజకీయాలు కొత్త రాజకీయ పార్టీ విజయవాడ విజయసాయిరెడ్డి
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    నవంబర్ 13 నుంచి ఓటీటీలో రణబాలి స్ట్రీమింగ్

    09/11/2026

    పాలనకే జనం జై కొట్టారు: చంద్రబాబు

    09/11/2026

    ప్రజలకు చంద్రబాబు,రేవంత్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు

    07/11/2026

    జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిజల్ట్‌లో హైలైట్స్

    07/11/2026

    మరణం తర్వాత ఎంపీటీసీగా గెలిచిన జనసేన అభ్యర్థి

    07/11/2026

    పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ధనుష్

    07/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    డోన్'ట్ మిస్

    నవంబర్ 13 నుంచి ఓటీటీలో రణబాలి స్ట్రీమింగ్

    09/11/2026

    సినిమా రంగంలో ప్రయోగాత్మక కథాంశాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ నటించిన మోస్ట్ అవైటెడ్…

    పాలనకే జనం జై కొట్టారు: చంద్రబాబు

    09/11/2026

    పార్టీ ఆవిర్భావానికి ముందే స్పీడ్ పెంచిన విజయసాయిరెడ్డి

    09/11/2026

    ప్రజలకు చంద్రబాబు,రేవంత్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు

    07/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    ఔర్ పిక్స్

    నవంబర్ 13 నుంచి ఓటీటీలో రణబాలి స్ట్రీమింగ్

    09/11/2026

    పాలనకే జనం జై కొట్టారు: చంద్రబాబు

    09/11/2026

    పార్టీ ఆవిర్భావానికి ముందే స్పీడ్ పెంచిన విజయసాయిరెడ్డి

    09/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.