Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Sunday, November 29
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»డీలిమిటేషన్‌పై విప్‌ను ధిక్కరించి ఓటేయాలి: కొలనుకొండ శివాజీ
    ఆంధ్ర ప్రదేశ్

    డీలిమిటేషన్‌పై విప్‌ను ధిక్కరించి ఓటేయాలి: కొలనుకొండ శివాజీ

    Sai DurgaBy Sai Durga29/11/2026No Comments2 Mins Read3 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు ద్వారా మ‌హిళా బిల్లు ముసుగులో డీ లిమిటేష‌న్ బిల్లును తెర‌పైకి తెచ్చి కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం స‌రికొత్త నాట‌కానికి ప‌న్నాగం ప‌న్నుతుంద‌ని ఏపిసీసీ ఉపాధ్య‌క్షులు, అడ్మినిస్టేష‌న్ ఇన్‌ఛార్జ్ కొల‌నుకొండ శివాజీ అన్నారు. ఆంధ్ర‌ర‌త్న భ‌వ‌న్‌లో శ‌నివారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో కొల‌నుకొండ శివాజీ మాట్లాడుతూ, నవంబర్ 30, డిసెంబర్ 2న రాజ్యసభ, లోక్‌సభల్లో ప్రవేశపెట్టే రాజ్యాంగ సవరణ బిల్లు, 33% మహిళా రిజర్వేషన్ అమలు బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లులకు మద్దతు ఇస్తామని ఏపీ సీఎం, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. వీరి నిర్ణయం ఏపీ కి అన్యాయం ఏ. దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతినిధ్యం వల్ల అన్యాయం జరుగుతుందని, దీన్ని సరిదిద్దకుండ, సీట్ల పెంపు వల్ల నిస్పతి మారదని కాంగ్రెస్ వైఖరి.రాబోయే 25 సం లకు AS IT IS సీట్లు ఉంచాలని కాంగ్రెస్ డిమాండ్. రాహుల్ గాంధీ, ఖర్గే, వామపక్ష ప్రజాస్వామ్య శక్తులు భావిస్తున్నాయి. 2023లో చట్టమైన 33% మహిళా రిజర్వేషన్ బిల్లును నియోజకవర్గాల పెంపు లేకుండా యథాతథంగా అమలు చేయాలి; 543 లోక్‌సభ స్థానాల్లోనే 181 సీట్లు మహిళలకు కేటాయించి 2029లో అమలు చేయాలి. డీలిమిటేషన్ బిల్లు ద్వారా ప్రజల ఆమోదం అంగీకారం, చర్చా, డిస్కషన్ ఏమి లేకుండా ముసాయిదా బిల్లు బయట పెట్టకుండా అఖిలపక్షం పిల్లవకుండా అంతరాష్ట్ర మండలి సమావేశ పరచి ముఖ్యమంత్రుల అభిప్రాయాలు పరిగణన లోకి తీసుకోకుండా ఏకపక్షంగా LS సీట్లు పెంచటం శాశ్వతముగా బీజేపీ అధికారంలో ఉండటం కోసం జరిగే కుట్ర ఇది. సైజ్ పెంచటం వల్ల ఆర్థిక భారలే తప్ప, ప్రజా ప్రయోజనాలు కనపడటం లేదు .

    నియోజక వర్గాల హద్దులు మార్చి, ఎన్నికల కమిషన్ (CEC జ్ఞానేష్ కుమార్) మార్చి భౌగోళిక స్వరూపన్నీ ఓటర్లను ప్రాంతాన్ని ఎంపికలను ప్రభావితం చేసి ప్రతిపక్షం లేకుండా కుట్ర జరుగుతోందని, ఇందులో డీ లిమ‌టేష‌న్ కమిషన్ చైర్మన్ గా మరల గ్యానేష్ ప్రముఖ పాత్ర పోషిస్తారూ చంద్రబాబు నాయుడు పావుగా మారి మన ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపణ.

    స‌ర్ పేరుతో మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, బీహార్‌లలో ఓటు చోరీ, సీటు చోరీ, పార్టీ చోరీ, ప్రభుత్వ చోరీ వంటి అక్రమాలపై ప్రజలు ఉద్యమిస్తుంటే, ప్రధానమంత్రి సమాధానం చెప్పకుండా ముఖచిత్రం మార్చేందుకు డీలిమిటేషన్, 33% బిల్లులను తెరపైకి తెచ్చారు. పార్లమెంట్ సమావేశాలు ఏడాదికి 120 రోజులు జరగాలి; 543 సీట్లను 850కి పెంచితే ఐదేళ్లలో రూ. 6,500 కోట్ల అదనపు భారం పడుతుంది, చర్చలు లేకుండా బిల్లులు పాస్ చేస్తున్నారు.మహిళా బిల్లుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఉందని స్పష్టం చేసింద‌ని కొల‌నుకొండ శివాజీ పేర్కొన్నారు.

    చీరాలలో కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఏపీసీసీ పొలిటికల్ అఫైర్స్ సభ్యుడు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆమంచి కృష్ణమోహన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండిస్తున్నాం. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం, ఆయన సేవల వల్ల అక్కడ 10 మంది కౌన్సిలర్లు, 4 ఎంపీటీసీలు గెలిచారు; వైసీపీ 3వ స్థానానికి పరిమితమైంది. ఆ మార్పును జీర్ణించుకోలేక కొన్ని రాజకీయ అరాచక శక్తులు ఆయనపై హత్యాయత్నానికి పాల్పడ్డాయి; ఇది రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా’ లేదనడానికి ఉదాహరణ. ఆమంచి కృష్ణమోహన్‌కు వెంటనే తగిన భద్రత కల్పించాలి, హత్యాయత్నంలో పాల్గొన్న వారిని, కుట్రదారులను తక్షణమే అరెస్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి; పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారితో చర్చించి నిజనిర్ధారణ కమిటీ వేయాలని కోరుతాం అన్నారు. గాంధీ సిద్ధాంతాలు, గాంధీవాదులుగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ శ్రేణులపై దాడులకు దిగితే సహించేది లేదు; బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నరహర శెట్టి డిమాండ్ చేశారు. సమావేశంలో న‌గ‌ర అధ్య‌క్షుడు న‌ర‌హ‌ర‌శెట్టి నర‌శింహ‌రావు, పార్టీ నాయ‌కులు మీసాల రాజేశ్వర‌రావు, బైపూడి నాగేశ్వరావు, ఎండీ గౌస్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

    ఏపీ కాంగ్రెస్ కొలనుకొండ శివాజీ డీలిమిటేషన్ బిల్లు మహిళా రిజర్వేషన్లు
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు..

    28/11/2026

    విశ్వంభర,ఫౌజీ, వారణాసి పోస్ట్‌పోన్‌ అవుతున్నాయా?

    28/11/2026

    ప్రైమ్‌లో గరివిడి లక్ష్మి.. ఓటీటీ రివ్యూ

    28/11/2026

    బిస్లరీకి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ బిగ్ షాక్..

    28/11/2026

    డీలిమిటేషన్‌పై డీఎంకే యూటర్న్..

    28/11/2026

    బీటెక్ రవికి మంత్రి పదవి ఫిక్స్ అయిందా?

    28/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026427 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    డీలిమిటేషన్‌పై విప్‌ను ధిక్కరించి ఓటేయాలి: కొలనుకొండ శివాజీ

    29/11/2026

    రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు ద్వారా మ‌హిళా బిల్లు ముసుగులో డీ లిమిటేష‌న్ బిల్లును తెర‌పైకి తెచ్చి కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం…

    తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు..

    28/11/2026

    విశ్వంభర,ఫౌజీ, వారణాసి పోస్ట్‌పోన్‌ అవుతున్నాయా?

    28/11/2026

    ప్రైమ్‌లో గరివిడి లక్ష్మి.. ఓటీటీ రివ్యూ

    28/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026427 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    డీలిమిటేషన్‌పై విప్‌ను ధిక్కరించి ఓటేయాలి: కొలనుకొండ శివాజీ

    29/11/2026

    తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు..

    28/11/2026

    విశ్వంభర,ఫౌజీ, వారణాసి పోస్ట్‌పోన్‌ అవుతున్నాయా?

    28/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.