Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Wednesday, November 25
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఇంటర్నేషనల్»రన్‌వే అక్కర్లేదు, రెక్కలూ వద్దు.. గాల్లోకి లేచే చైనా కొత్త ఫ్లయింగ్ కార్
    ఇంటర్నేషనల్

    రన్‌వే అక్కర్లేదు, రెక్కలూ వద్దు.. గాల్లోకి లేచే చైనా కొత్త ఫ్లయింగ్ కార్

    LalithaBy Lalitha25/11/2026No Comments2 Mins Read2 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఫ్యూచర్‌ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టంను సరికొత్తగా మార్చే దిశగా చైనా మరో క్రేజీ ప్రయోగాన్ని చేపట్టింది. విమానాల్లా రన్‌వేపై పరిగెత్తాల్సిన అవసరమేమీ లేకుండా, హెలికాప్టర్ లాగే గాల్లోకి లేచి ప్రయాణించగల ఫ్లయింగ్ కారును చైనా సక్సెస్‌ఫుల్‌గా పరీక్షించింది. దేశంలోని చాంగ్షాలో జరిగిన ఈ ప్రయోగంలో, అచ్చం సాధారణ కాంపాక్ట్ కారు సైజులో నున్న ఈ ఫ్లయింగ్ కారు ఒకే చోట నిలబడి డైరెక్టుగా పైకి లేవడం, గాల్లో కొంతసేపు నిలకడగా ఉండటం (హోవరింగ్), అలాగే అనుకున్న ప్రదేశంలో సేఫ్‌గా కిందకు దిగడం వంటి విన్యాసాలను ప్రదర్శించింది.

    ఈ సరికొత్త టెక్నాలజీకి సంబంధించిన వివరాలను భారతదేశంలో ఉన్న చైనా రాయబారి జు ఫెయిహాంగ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. రోడ్డుపై ఉన్న వెహికల్ ఎలాంటి రన్‌వే సాయం లేకుండా డైరెక్టుగా గాల్లోకి లేచిన దృశ్యాలను ఈ వీడియోలో స్పష్టంగా చూపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ ఫ్లయింగ్ కారు టేకాఫ్ బరువు 280 కిలోలు కాగా, 120 కిలోల మోసుకెళ్లే సామర్థ్యాన్ని (పేలోడ్) కలిగి ఉందన్నారు. బ్లేడ్లు బయటకు కనిపించకుండా లోపలే అమర్చిన ప్రత్యేక డిజైన్ వల్ల ఫ్యూచర్‌ నగరాల్లో ఇది అత్యంత సురక్షితమైన రవాణా సాధనంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    ఈ వెహికల్ స్పెషాలిటీ ఏమిటంటే.. సాధారణ డ్రోన్లు లేదా హెలికాప్టర్లలో కనిపించే ప్రొపెల్లర్లు బయటకు కనిపించవు. దీనిలో ‘మల్టీ-స్టేజ్ థ్రస్ట్-వెక్టరింగ్ డక్టెడ్ ఫ్యాన్ సిస్టమ్ అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించారు. గాలిని స్పీడ్‌గా కిందకు నెట్టే ఫ్యాన్లను కారు నిర్మాణం లోపలే సేఫ్టీగా అమర్చారు. దీనివల్ల ఇరుకైన పట్టణ ప్రాంతాల్లో, ఎక్కువ మంది జనాలుండే చోట ప్రయాణించినా ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు.

    గ్లోబల్ మార్కెట్‌లో టెస్లా డెవలప్ చేస్తున్న రోడ్‌స్టర్ టెక్నాలజీకి, ఈ చైనా ఫ్లయింగ్ కార్ మోడల్‌కు మధ్య చాలా తేడా ఉంది. టెస్లా కారును గాల్లోకి లేపడానికి స్పేస్‌ఎక్స్ అధునాతన కోల్డ్ గ్యాస్ ఎయిర్ థ్రస్టర్లను వాడుతుండగా, అది కొద్దిసేపు స్పీడ్‌గా ప్రయాణించడానికి మాత్రమే పరిమితమవుతుంది. కానీ చైనా ఫ్లయింగ్ కారు మాత్రం డైరెక్టుగా టేకాఫ్ అయి గాలిలో స్థిరంగా ప్రయాణించడానికి వీలుగా డిజైన్ చేశారు. అయితే ప్రస్తుతం ప్రయోగించింది ఒక్కరు మాత్రమే ప్రయాణించగల ఒక బేసిక్ మోడల్ అంటే ప్రోటోటైప్ మాత్రమేనని, వాణిజ్యపరంగా ప్రయాణికులకు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని కంపెనీ చెబుతుంది.

    F

    China International
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    ఎస్పీ కాంగ్రెస్ మధ్య ముదురుతున్న సీట్ల పంచాయితీ..

    25/11/2026

    డిసెంబర్ 5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

    25/11/2026

    తగ్గిన రామాయణం మూవీ టికెట్ ధర..

    24/11/2026

    జనసేనకు కూటమిలో అవమానాలేనా? పవన్ మౌనమే పార్టీకి బలహీనతగా మారుతోందా?

    24/11/2026

    ఇది నా అడ్డా..చిరు టాక్ షో ప్రోమోతో పెరిగిన బజ్

    24/11/2026

    వైసీపీ మద్దతుతో జనసేన వైస్ ఛైర్మన్ కైవసం

    24/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026424 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    ఎస్పీ కాంగ్రెస్ మధ్య ముదురుతున్న సీట్ల పంచాయితీ..

    25/11/2026

    ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య సీట్ల…

    డిసెంబర్ 5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

    25/11/2026

    రన్‌వే అక్కర్లేదు, రెక్కలూ వద్దు.. గాల్లోకి లేచే చైనా కొత్త ఫ్లయింగ్ కార్

    25/11/2026

    తగ్గిన రామాయణం మూవీ టికెట్ ధర..

    24/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026424 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    ఎస్పీ కాంగ్రెస్ మధ్య ముదురుతున్న సీట్ల పంచాయితీ..

    25/11/2026

    డిసెంబర్ 5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

    25/11/2026

    రన్‌వే అక్కర్లేదు, రెక్కలూ వద్దు.. గాల్లోకి లేచే చైనా కొత్త ఫ్లయింగ్ కార్

    25/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.