Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Wednesday, November 25
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»నేషనల్»మార్కెట్‌లో బంగారు రుణాలు రెండేళ్లలో రెట్టింపు
    నేషనల్

    మార్కెట్‌లో బంగారు రుణాలు రెండేళ్లలో రెట్టింపు

    LalithaBy Lalitha25/11/2026No Comments2 Mins Read2 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    బంగారం ధరల పెరుగుదల, రుణ అర్హత మెరుగుపడటం వంటి రీజన్స్‌తో దేశంలో గోల్డ్ లోన్ మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోంది. రెండేళ్ల కాలంలో బంగారు రుణాల పోర్ట్‌ఫోలియో సుమారు రెట్టింపు స్థాయికి చేరుకుని రూ. 15.6 లక్షల కోట్లకు ఎగబాకినట్లు క్రెడిట్‌ సమాచార సంస్థ నివేదికలు వెల్లడించాయి.

    బంగారం విలువ పెరగడంతో తక్కువ గోల్డ్‌పై కూడా ఎక్కువ రుణం పొందే అవకాశం కస్టమర్లకు లభించింది. మరోవైపు, బలమైన తనఖా ఆస్తి ఉండటంతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా ఈ రంగంలో లోన్స్‌ను జారీ చేయడానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నాయి.

    నివేదికల ప్రకారం, క్రియాశీలక గోల్డ్ రుణాల సంఖ్య 10.3 శాతం వరకూ పెరిగింది. ముఖ్యంగా రూ. 2.5 లక్షలకు మించిన రుణాల వాటా మొత్తం పోర్ట్‌ఫోలియోలో సుమారు సగానికి చేరుకుంది. గతంలో ఇది 36.4 శాతంగా ఉండేది. ప్రభుత్వ రంగ రుణదాతలు ఈ మార్కెట్‌లో సుమారు 60 శాతం వాటాతో అగ్రగామిగా నిలిచారు. మొత్తం రిటైల్‌ రుణ పోర్ట్‌ఫోలియోలో బంగారు రుణాల వాటా కూడా 8.1 శాతం నుంచి 9.7 శాతానికి పెరగడం ఈ విభాగం ప్రాధాన్యాన్ని సూచిస్తోంది.

    రాష్ట్రాల వారీగా చూస్తే, గుజరాత్‌లో బంగారు రుణాల పోర్ట్‌ఫోలియో 67 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలవగా, కర్ణాటక మరియు మహారాష్ట్రలలో 50 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. రుణగ్రహీతలలో పురుషుల వాటా 56 శాతానికి పైగా ఉన్నా కూడా, రుణాల చెల్లింపుల విషయంలో వుమెన్ బారోవర్స్ మెరుగైన క్రమశిక్షణను కనబరుస్తున్నట్లు రిపోర్ట్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి రుణ జారీ విలువలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లోనే అధిగమించడం రుణ డిమాండ్‌ వేగాన్ని స్పష్టం చేస్తోంది.

    అయితే, ఈ వేగవంతమైన వృద్ధితో పాటు కొన్ని రాష్ట్రాల్లో లోన్ ప్రెజర్ సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో చెల్లించని బకాయి రుణాల శాతం ఎక్కువగా ఉన్నట్లు నివేదిక గుర్తించింది. మొత్తం మీద, పసిడి ధరల మద్దతుతో గోల్డ్ లోన్స్ వేగంగా పుంజుకుంటున్నా కూడా, తిరిగి చెల్లింపుల సామర్థ్యాన్ని జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి.

    National గోల్డ్ లోన్స్
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    చల్లారని బిలాంగింగ్ తెచ్చిన తుపాన్..

    25/11/2026

    ఎస్పీ కాంగ్రెస్ మధ్య ముదురుతున్న సీట్ల పంచాయితీ..

    25/11/2026

    డిసెంబర్ 5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

    25/11/2026

    రన్‌వే అక్కర్లేదు, రెక్కలూ వద్దు.. గాల్లోకి లేచే చైనా కొత్త ఫ్లయింగ్ కార్

    25/11/2026

    తగ్గిన రామాయణం మూవీ టికెట్ ధర..

    24/11/2026

    జనసేనకు కూటమిలో అవమానాలేనా? పవన్ మౌనమే పార్టీకి బలహీనతగా మారుతోందా?

    24/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026424 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    చల్లారని బిలాంగింగ్ తెచ్చిన తుపాన్..

    25/11/2026

    కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్ (Belonging) బుక్ తర్వాత భారత రాజకీయాలలో రోజుకో వార్త హాట్ టాపిక్‌గా…

    మార్కెట్‌లో బంగారు రుణాలు రెండేళ్లలో రెట్టింపు

    25/11/2026

    ఎస్పీ కాంగ్రెస్ మధ్య ముదురుతున్న సీట్ల పంచాయితీ..

    25/11/2026

    డిసెంబర్ 5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

    25/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026424 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    చల్లారని బిలాంగింగ్ తెచ్చిన తుపాన్..

    25/11/2026

    మార్కెట్‌లో బంగారు రుణాలు రెండేళ్లలో రెట్టింపు

    25/11/2026

    ఎస్పీ కాంగ్రెస్ మధ్య ముదురుతున్న సీట్ల పంచాయితీ..

    25/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.