Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Wednesday, November 25
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»డిసెంబర్ 5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
    ఆంధ్ర ప్రదేశ్

    డిసెంబర్ 5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

    LalithaBy Lalitha25/11/2026No Comments2 Mins Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఆంధ్రప్రదేశ్ శాసనసభ వింటర్ సమావేశాలు డిసెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు 15 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సెషన్‌లో ఏపీ ప్రభుత్వం అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తున్న పెట్టుబడుల రక్షణ చట్టం (ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్) బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక రంగంలో ఇది ఒక కీలక అడుగుగా నిలవబోతోంది.

    రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు పొలిటికల్ ఈక్వేషన్స్, ప్రభుత్వ మార్పులతో సంబంధం లేకుండా చట్టబద్ధమైన రక్షణ కల్పించడమే ఈ చట్టం మెయిన్ టార్గెట్. గతంలో కూటమి ప్రభుత్వాలు మారినప్పుడు.. ఇండస్ట్రీలకు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు, భూముల కేటాయింపుల విషయంలో సడన్ పాలసీ మార్పులు జరిగి ఇన్వెస్టర్లు ఇబ్బంది పడిన సందర్భాలున్నాయి. అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా, ఇన్వెస్టర్స్‌కు దీర్ఘకాలిక భరోసా ఇచ్చేలా ఈ బిల్లును తీర్చిదిద్దుతున్నారు. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి చట్టాన్ని రూపొందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు.

    ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీఐఐ పార్ట్‌నర్‌షిప్ కాన్ఫరెన్స్‌లో ఏకంగా రూ. 9.89 లక్షల కోట్ల వరకూ పెట్టుబడులకు ఒప్పందాలు కుదరడం ఏపీ పారిశ్రామిక ప్రయాణంలో పెద్ద మైలురాయిగా నిలిచింది. ఈ భారీ ఒప్పందాలు గ్రౌండ్ అవ్వాలన్నా, పారిశ్రామికవేత్తల విశ్వాసాన్ని మరింత స్ట్రాంగ్ చేయాలన్నా ఈ రక్షణ చట్టం వేగంగా అమల్లోకి రావడం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

    ఈ అంశంపై స్పందించిన మంత్రి నారా లోకేష్ .. పెట్టుబడిదారుల నుంచి తమకు ఈ చట్టంపై చాలా విజ్ఞప్తులు వచ్చాయి. దీనిపై గవర్నమెంట్‌ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. కచ్చితంగా చట్టం తీసుకొస్తామని తెలిపారు. ఇండస్ట్రియలిస్టుల సందేహాలను నివృత్తి చేస్తూ, పాలసీ స్థిరత్వాన్ని చట్టరూపంలో చూపించడమే కూటమి సర్కార్ ముందున్న ప్రధాన టార్గెట్‌గా కనిపిస్తోంది.

    మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో ఏపీలోని మెయిన్ సాగునీటి ప్రాజెక్టుల లేటెస్ట్ స్థితిగతులపై కూడా లోతైన చర్చ జరగనుంది. ప్రాజెక్టుల పనుల స్పీడ్, ఇప్పటివరకు జరిగిన పురోగతి, రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై సభ్యులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్, సాగునీటి అంశాలతో ఈ వింటర్ సమావేశాలు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.

    అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    ఎస్పీ కాంగ్రెస్ మధ్య ముదురుతున్న సీట్ల పంచాయితీ..

    25/11/2026

    రన్‌వే అక్కర్లేదు, రెక్కలూ వద్దు.. గాల్లోకి లేచే చైనా కొత్త ఫ్లయింగ్ కార్

    25/11/2026

    తగ్గిన రామాయణం మూవీ టికెట్ ధర..

    24/11/2026

    జనసేనకు కూటమిలో అవమానాలేనా? పవన్ మౌనమే పార్టీకి బలహీనతగా మారుతోందా?

    24/11/2026

    ఇది నా అడ్డా..చిరు టాక్ షో ప్రోమోతో పెరిగిన బజ్

    24/11/2026

    వైసీపీ మద్దతుతో జనసేన వైస్ ఛైర్మన్ కైవసం

    24/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026424 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    ఎస్పీ కాంగ్రెస్ మధ్య ముదురుతున్న సీట్ల పంచాయితీ..

    25/11/2026

    ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య సీట్ల…

    డిసెంబర్ 5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

    25/11/2026

    రన్‌వే అక్కర్లేదు, రెక్కలూ వద్దు.. గాల్లోకి లేచే చైనా కొత్త ఫ్లయింగ్ కార్

    25/11/2026

    తగ్గిన రామాయణం మూవీ టికెట్ ధర..

    24/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026424 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    ఎస్పీ కాంగ్రెస్ మధ్య ముదురుతున్న సీట్ల పంచాయితీ..

    25/11/2026

    డిసెంబర్ 5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

    25/11/2026

    రన్‌వే అక్కర్లేదు, రెక్కలూ వద్దు.. గాల్లోకి లేచే చైనా కొత్త ఫ్లయింగ్ కార్

    25/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.