Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Sunday, November 1
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»కడప, పులివెందులలో పోలింగ్ బూత్‌ల వద్ద ఘర్షణ
    ఆంధ్ర ప్రదేశ్

    కడప, పులివెందులలో పోలింగ్ బూత్‌ల వద్ద ఘర్షణ

    LalithaBy LalithaNovember 1, 2026No Comments1 Min Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో కొన్నిచోట్ల పొలిటికల్ వేడి తీవ్రస్థాయికి చేరింది. ముఖ్యంగా కడప జిల్లాతో పాటు పులివెందులలోని కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అధికార టీడీపీ, వైసీపీ ఏజెంట్లు ఒకరినొకరు ఎదుర్కొనడంతో అక్కడ ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

    పోలింగ్ కేంద్రాల లోపలికి వైసీపీ ఏజెంట్లను వెళ్లకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని, తమపై దౌర్జన్యానికి దిగి మొబైల్ ఫోన్లను పగలగొట్టడమే కాకుండా చొక్కాలు కూడా చింపేశారని వైఎస్పార్సీపీ ఏజెంట్లు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. దీంతో రెండు వర్గాల నుంచీ వైపులా మాటల యుద్ధం కాస్తా ముదిరి తోపులాటకు దారితీయడంతో పోలింగ్ ప్రాసెస్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఈ ఉద్రిక్త పరిస్థితితో మిగిలిన ఓటర్లు ఆందోళనకు గురయ్యారు.

    రంగంలోకి దిగిన భద్రతా దళాలు, లోకల్ పోలీసులు వేగంగా స్పందించి ఘర్షణ జరుగుతున్న పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకున్నారు. శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించి, రెండు వర్గాలకు సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు.

    పోలీసులు కల్పించిన భద్రతతో వివాదం సద్దుమణగడంతో తిరిగి ఓటింగ్ ప్రాసెస్ వేగంగా ప్రారంభమైంది. ప్రస్తుతం కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలైన్లలో ప్రశాంతంగా ఓట్లు వేస్తున్నారు. ఇక ఓటరు ఐడీ కార్డు లేనివారు ఇబ్బంది పడకుండా ఆధార్ కార్డుతో పాటు మరో 12 రకాల ఇతర అఫీషియల్ గుర్తింపు కార్డుల్లో ఏదైన ఒకటి చూపించి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అధికారులు అనుమతిస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్ జనసేన టీడీపీ బీజేపీ వైసీపీ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    జగన్‌కు షాకిచ్చి దస్తగిరి చిక్కుల్లో పడ్డాడా?

    November 1, 2026

    విజయవాడ, వెంకటగిరిలో గుర్తుల తారుమారు

    November 1, 2026

    92 పట్టణాల్లో బ్యాలెట్ బాక్సులతో పురపోరుకు సిద్ధం..

    October 31, 2026

    ఏపీలో పోలింగ్ సామగ్రి పంపిణీ షురూ..

    October 31, 2026

    యలహంక ప్యాలెస్‌లో వివాహంపై వైఎస్ షర్మిల ఎమోషనల్ ట్వీట్

    October 31, 2026

    పోలింగ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్..

    October 30, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026412 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026240 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026104 Views
    డోన్'ట్ మిస్

    జగన్‌కు షాకిచ్చి దస్తగిరి చిక్కుల్లో పడ్డాడా?

    November 1, 2026

    ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో పులివెందుల నియోజకవర్గంలో పాలిటిక్స్ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్…

    విజయవాడ, వెంకటగిరిలో గుర్తుల తారుమారు

    November 1, 2026

    కడప, పులివెందులలో పోలింగ్ బూత్‌ల వద్ద ఘర్షణ

    November 1, 2026

    92 పట్టణాల్లో బ్యాలెట్ బాక్సులతో పురపోరుకు సిద్ధం..

    October 31, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026412 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026240 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026104 Views
    ఔర్ పిక్స్

    జగన్‌కు షాకిచ్చి దస్తగిరి చిక్కుల్లో పడ్డాడా?

    November 1, 2026

    విజయవాడ, వెంకటగిరిలో గుర్తుల తారుమారు

    November 1, 2026

    కడప, పులివెందులలో పోలింగ్ బూత్‌ల వద్ద ఘర్షణ

    November 1, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.