Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Tuesday, October 27
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్»రష్మికతో రిలేషన్‌పై తొలిసారి ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ
    ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్

    రష్మికతో రిలేషన్‌పై తొలిసారి ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ

    LalithaBy LalithaOctober 26, 2026No Comments2 Mins Read3 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    టాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్ కపుల్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేర్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఎంతగా అలరించిందో, ఆఫ్‌-స్క్రీన్ రిలేషన్‌షిప్‌ పైన కూడా ఇండస్ట్రీలో ఏదోవిధంగా రకరకాల చర్చలు నడుస్తూనే ఉంటాయి. ఇటీవలే కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్న ఈ జంట తమ పర్సనల్ విషయాలును లవ్ జర్నీ గురించి కొన్నిఇంట్రస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

    అయితే ఆ షోకి సంబంధించిన చిన్న క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ .. నెటిజన్లు రకరకాలుగా విమర్శలు గుప్పించడం స్టార్ట్ చేశారు. ఈ ట్రోలింగ్‌పై తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా రియాక్ట్ అయి అలాంటివారికి గట్టి కౌంటర్ ఇచ్చారు.సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి చెక్ పెట్టడానికి.. విజయ్ దేవరకొండ రష్మికతో కలిసి ఉన్న ఒక అందమైన వీడియోను షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.

    నా ప్రాణ స్నేహితురాలు, నా వైఫ్, నా లవర్‌. నా జీవితంలో నేను పొందిన అత్యంత అద్భుతమైన భాగం తనే. మా గురించి రకరకాలుగా మాట్లాడుకునే వారందరికీ ఒక్కటే చెబుతున్నాం.. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం.. మీరంతా మాపై చూపించే ప్రేమకు ఎప్పటికీ ధన్యులమే. అయితే లోకం అనుకునే ఆలోచనలకు మేం వ్యతిరేకంగా ఉన్నామనుకుంటే అలాగే కానివ్వండి. ఎలాంటి గౌరవం, దయ లేకుండా మాట్లాడేవాళ్లను పట్టించుకోమంటూ రష్మికను ఎత్తుకుని తిరుగుతున్న క్యూట్ వీడియోను నెట్టింట్లో షేర్ చేశారు.

    అంతేకాదు ఈ టోటల్ ఎపిసోడ్‌పై రష్మిక మందన్నా కూడా చాలా క్లియర్‌గా తన ఒపీనియన్‌ను బయటపెట్టారు. విజయ్‌తో కలిసి జీవితాన్ని పంచుకోవాలని తామిద్దరం ఒకరినొకరం ఎంచుకున్నామని చెప్పింది. అతనికి పెళ్లి, కెరీర్ విషయంలో కాస్త టైమ్ కావాలని కోరుకోవడంలో తప్పేముందని.. తమ ఇద్దరి మధ్య ఉన్న లవ్‌ను కేవలం చిన్న చిన్న ప్రపోజల్స్‌తో కొలవలేరని క్లారిటీ ఇచ్చారు.

    విజయ్ అంటే తనకు ప్రాణం అని, ఆయనపై తనకు ఆప్యాయత ఉందని రష్మిక చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకునే వ్యక్తిని ప్రేమించకపోతే ఇంకెవరిని ప్రేమిస్తామని ప్రశ్నించిన ఈ నేషనల్ క్రష్.. విజయ్ తనకు మంచి స్నేహితుడు, తన జీవిత భాగస్వామి కూడా అని చెప్పింది. దయచేసి తమ పర్సనల్ లైఫ్‌పై ఎలాంటి అనవసరమైన, తప్పుడు కామెంట్లు చేయవద్దంటూ ఆమె ఘాటుగానే బదులిచ్చింది. ఇలా తమపై వస్తున్న రూమర్లకు ఈ జంట తమదైన స్టైల్‌లో క్లారిటీ ఇవ్వడంతో.. ఇప్పుడు ఫ్యాన్స్‌ను ఖుషీ అవుతున్నారు.

    https://x.com/iamRashmika/status/2114639624983453892?ref_src=twsrc%5Etfw

    విజయ్ దేవరకొండ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    బాలయ్య షోలోకి మెగాస్టార్ చిరంజీవి అన్‌స్టాపబుల్ ఎంట్రీ?

    October 27, 2026

    ఆర్నబ్ తుపాను ముప్పు..53రైళ్లు రద్దు

    October 27, 2026

    నమ్మకం పేరుతో మలబార్ గోల్డ్ షోరూమ్‌ నిలువు దోపిడీ..

    October 27, 2026

    అర్నాబ్ తుపాన్‌పై సీఎం నిరంతర సమీక్ష

    October 26, 2026

    పులివెందులలో జెండా పాతేసిన కూటమి..

    October 26, 2026

    దనుష్ దీపావళి గిఫ్ట్‌పై బీజేపీ సింబల్

    October 26, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026404 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026239 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    డోన్'ట్ మిస్

    బాలయ్య షోలోకి మెగాస్టార్ చిరంజీవి అన్‌స్టాపబుల్ ఎంట్రీ?

    October 27, 2026

    తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో తనదైన స్టైల్‌తో ఊపేసిన టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అని తెలిసిందే. హోస్ట్‌గా నందమూరి…

    ఆర్నబ్ తుపాను ముప్పు..53రైళ్లు రద్దు

    October 27, 2026

    నమ్మకం పేరుతో మలబార్ గోల్డ్ షోరూమ్‌ నిలువు దోపిడీ..

    October 27, 2026

    అర్నాబ్ తుపాన్‌పై సీఎం నిరంతర సమీక్ష

    October 26, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026404 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026239 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    ఔర్ పిక్స్

    బాలయ్య షోలోకి మెగాస్టార్ చిరంజీవి అన్‌స్టాపబుల్ ఎంట్రీ?

    October 27, 2026

    ఆర్నబ్ తుపాను ముప్పు..53రైళ్లు రద్దు

    October 27, 2026

    నమ్మకం పేరుతో మలబార్ గోల్డ్ షోరూమ్‌ నిలువు దోపిడీ..

    October 27, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.