Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Friday, October 2
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»ఏపీ వీఆర్వో సంఘానికి నూతన కార్యవర్గం
    ఆంధ్ర ప్రదేశ్

    ఏపీ వీఆర్వో సంఘానికి నూతన కార్యవర్గం

    Point News Point NewsBy Point News Point NewsOctober 2, 2026No Comments1 Min Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం (AP VROs Association) 2026–2029 కాలానికి నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. విజయవాడ రెవెన్యూ భవన్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వీఆర్వోలు పాల్గొన్నారు. ఎలాంటి పోటీ లేకుండా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

    రాష్ట్ర అధ్యక్షుడిగా కోన ఆంజనేయ కుమార్ (చంటి), ప్రధాన కార్యదర్శిగా ఎం. బాపూజీ ఎన్నికయ్యారు. సహ అధ్యక్షుడిగా టి. శ్రీనివాసరావు, ఉపాధ్యక్షురాలిగా జి. అనుపమ, ప్రచార కార్యదర్శిగా జి. దిల్లేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కే. సాహితి ఎన్నికయ్యారు.

    APRSA రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వీఆర్వోల ఏకగ్రీవ ఎన్నికలు వారి ఐక్యతకు నిదర్శనమన్నారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవేయడంలో వీఆర్వోల పాత్ర ముఖ్యమని పేర్కొన్నారు. బాధ్యత, పారదర్శకతతో విధులు నిర్వహించాలని సూచించారు.

    ఉద్యోగుల హక్కులు, సంక్షేమంతో పాటు ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన రెవెన్యూ సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని నూతన కార్యవర్గం తెలిపింది.

    ఏపీ వీఆర్వోలు విజయవాడ వీఆర్వో ఎన్నికలు
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    చాణక్య స్ట్రాటర్జీస్ పొలిటికల్ సర్వే

    September 30, 2026

    ప్రలోభాలకు లొంగొద్దు… చదువుతోనే భవిష్యత్తు

    September 29, 2026

    పవన్ కళ్యాణ్‌తో రాధాకృష్ణ భేటీ

    September 24, 2026

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026

    ఏపీ స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం

    September 23, 2026

    జర్నలిస్టుల హౌసింగ్‌పై మంత్రి హామీ

    September 23, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026231 Views

    ఉదయం వ్యాయామం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి మొదటి అడుగు

    August 29, 202618 Views

    గండిపేటలో చవితి వేడుకలు.. రూ.3.60 లక్షలకు లడ్డూ వేలం

    September 24, 202615 Views
    డోన్'ట్ మిస్

    ఏపీ వీఆర్వో సంఘానికి నూతన కార్యవర్గం

    October 2, 2026

    ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం (AP VROs Association) 2026–2029 కాలానికి నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది.…

    చాణక్య స్ట్రాటర్జీస్ పొలిటికల్ సర్వే

    September 30, 2026

    ప్రలోభాలకు లొంగొద్దు… చదువుతోనే భవిష్యత్తు

    September 29, 2026

    నేటి రాశి ఫలాలు

    September 29, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026231 Views

    ఉదయం వ్యాయామం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి మొదటి అడుగు

    August 29, 202618 Views

    గండిపేటలో చవితి వేడుకలు.. రూ.3.60 లక్షలకు లడ్డూ వేలం

    September 24, 202615 Views
    ఔర్ పిక్స్

    ఏపీ వీఆర్వో సంఘానికి నూతన కార్యవర్గం

    October 2, 2026

    చాణక్య స్ట్రాటర్జీస్ పొలిటికల్ సర్వే

    September 30, 2026

    ప్రలోభాలకు లొంగొద్దు… చదువుతోనే భవిష్యత్తు

    September 29, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.