Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Sunday, November 22
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»బెంగళూరులో షర్మిల ఎంట్రీతో పొలిటికల్ హైడ్రామా
    ఆంధ్ర ప్రదేశ్

    బెంగళూరులో షర్మిల ఎంట్రీతో పొలిటికల్ హైడ్రామా

    Sai DurgaBy Sai Durga22/11/2026No Comments2 Mins Read3 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏపీ రాజకీయాల్లోనే కాకుండా వైఎస్ కుటుంబంలో కూడా కలకలం రేపుతున్న బెంగళూరులోని యలహంక ప్యాలెస్ ఆస్తి వివాదం మరోసారి పీక్స్‌కు చేరింది. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హఠాత్తుగా బెంగళూరులో ల్యాండ్ అవ్వడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కోర్టు ఆదేశాల ప్రకారం ప్యాలెస్‌ ప్రాంగణంలోకి షర్మిల ప్రవేశించకుండా అడ్డుకోవడానికి స్థానిక పోలీసులు భారీ భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరించడం రెండు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

    యలహంక ప్యాలెస్ ఆస్తి తగాదాకు సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతినిధిగా భీమిశెట్టి రమేష్ బాబు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2007లోనే వైఎస్ భారతి తల్లి సుగుణమ్మ ఈ ప్యాలెస్‌ను తమ కంపెనీకి 20 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. అక్కడ తోటల పెంపకం, లగ్జరీ గెస్ట్ హౌస్‌ల నిర్మాణంతో పాటు ఆస్తి ఆధునీకీకరణ కోసం తాము కోట్ల రూపాయలు వెచ్చించామని వివరించారు.

    అయితే 2026 ఆగస్టు 27న సుగుణమ్మ ఈ ఆస్తి మొత్తాన్ని తన కుమార్తె భారతి, మనుమరాళ్ల పేరుతో గిఫ్ట్ డీడ్ చేశారని అన్నారు. ఈ క్రమంలో బయటి వ్యక్తులు లేదా అలంకరణ పనుల పేరుతో ఇతరులెవరైనా ప్యాలెస్‌లోకి వస్తే ఆస్తికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

    రెండు వర్గాల సుదీర్ఘ వాదనలను పరిశీలించిన బెంగళూరు న్యాయస్థానం.. విచారణ తేలేవరకు కూడా షర్మిల గానీ, ఆమె తరఫున వచ్చిన వ్యక్తులెవరైనా కానీ యలహంక ప్యాలెస్‌లోకి ప్రవేశించకూడదంటూ స్పష్టమైన ఆంక్షలు విధిస్తూ విచారణను డిసెంబర్ 19వ తారీఖుకు వాయిదా వేసింది.

    అయితే ఇలా ఒకవైపు కోర్టు ఆదేశాలు అమల్లో ఉండగానే, మరోవైపు షర్మిల డైరెక్టుగా బెంగళూరుకే రావడం.. ఆమె ప్యాలెస్ వైపు కనుక వెళ్తే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ యలహంక ప్యాలెస్ వివాదం ముందు ముందు ఇంకెన్ని రాజకీయ, న్యాయపరమైన మలుపులు తిరుగుతుందో చూడాలి.

    బెంగళూరు ఆస్తి వివాదం యలహంక ప్యాలెస్ వైఎస్ జగన్ వైఎస్ షర్మిల
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    రష్మిక ‘మైసా’ పోస్ట్‌పోన్

    22/11/2026

    ఆదర్శ కుటుంబం ఓటీటీ డేట్ ఫిక్స్

    22/11/2026

    జనసైనికులకు పవన్ కళ్యాణ్ ఫ్రీ హ్యాండ్..

    22/11/2026

    ఏపీలో డేటా సెంట‌ర్ల వ‌ల్ల లాభ‌మా.. న‌ష్ట‌మా?

    22/11/2026

    వైఎస్ షర్మిలకు దేవనహళ్లి కోర్టు షాక్..

    22/11/2026

    త్రిశూల వ్యూహంలో జ‌గ‌న్.. బ‌య‌ట‌ప‌డ‌తాడా? చిక్కుకుపోతాడా?

    21/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026424 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    బెంగళూరులో షర్మిల ఎంట్రీతో పొలిటికల్ హైడ్రామా

    22/11/2026

    ఏపీ రాజకీయాల్లోనే కాకుండా వైఎస్ కుటుంబంలో కూడా కలకలం రేపుతున్న బెంగళూరులోని యలహంక ప్యాలెస్ ఆస్తి వివాదం మరోసారి పీక్స్‌కు…

    రష్మిక ‘మైసా’ పోస్ట్‌పోన్

    22/11/2026

    ఆదర్శ కుటుంబం ఓటీటీ డేట్ ఫిక్స్

    22/11/2026

    జనసైనికులకు పవన్ కళ్యాణ్ ఫ్రీ హ్యాండ్..

    22/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026424 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    బెంగళూరులో షర్మిల ఎంట్రీతో పొలిటికల్ హైడ్రామా

    22/11/2026

    రష్మిక ‘మైసా’ పోస్ట్‌పోన్

    22/11/2026

    ఆదర్శ కుటుంబం ఓటీటీ డేట్ ఫిక్స్

    22/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.