Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Monday, September 28
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»డివోషనల్»నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధనప్రాప్తి
    డివోషనల్

    నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధనప్రాప్తి

    Point News Point NewsBy Point News Point NewsSeptember 28, 2026No Comments2 Mins Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    మేషం:  నూతన విద్యవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ఆటంకాలు తొలగుతాయి. ఆర్ధికంగా అభివృద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.

    వృషభం: చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆప్తులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున కొంత నిరుత్సాహం తప్పదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

    మిథునం: దీర్ఘకాలిక ఋణాలు కొంతవరకు తీర్చగలరు. ఆరోగ్యపరమైన సమస్యలు చికాకు కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు శ్రమాధిక్యతతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. స్వల్ప ధనప్రాప్తి కలుగుతుంది.

    కర్కాటకం: ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగ లబ్ది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

    సింహం: ఉద్యోగ వ్యవహారాలలో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి పైవారి నుండి ప్రశంసలు పొందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూరప్రాంతాల వారి నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు.

    కన్య: సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాల వలన లాభం పొందుతారు. ధనాదాయం బాగుంటుంది. అనారోగ్య సూచనలున్నవి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.

    తుల: వృత్తి ఉద్యోగ విషయమై కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలు పరంగా నష్టాల ఊబి నుండి బయటపడతారు.

    వృశ్చికం: అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

    ధనస్సు:  వ్యాపార పరంగా ఇబ్బందులు తొలగుతాయి. ధన విషయాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు.

    మకరం: ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం మంచిది. ఋణ బాధలు తొలగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడగలుగుతారు.

    కుంభం: సంతానమునకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వాహన కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సోదరుల సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది.

    మీనం:  ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. నేత్ర సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ విషయమై అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బంధువుల నుండి విమర్శలు ఎదురవుతాయి.

    ఆధ్యాత్మికం భక్తి
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    నేడు ఈ రాశివారికి అదృష్టం పట్టబోతుంది

    September 23, 2026

    ఉదయం వ్యాయామం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి మొదటి అడుగు

    August 29, 2026

    విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి

    August 29, 2026

    స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కొత్త AI ఫీచర్లు

    August 29, 2026

    చిన్న వ్యాపారాలకు ఆన్‌లైన్ మార్కెటింగ్‌పై పెరుగుతున్న ఆసక్తి

    August 29, 2026

    యువ క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

    August 29, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026229 Views

    ఉదయం వ్యాయామం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి మొదటి అడుగు

    August 29, 202617 Views

    గండిపేటలో చవితి వేడుకలు.. రూ.3.60 లక్షలకు లడ్డూ వేలం

    September 24, 202615 Views
    డోన్'ట్ మిస్

    నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధనప్రాప్తి

    September 28, 2026

    మేషం:  నూతన విద్యవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ఆటంకాలు తొలగుతాయి.…

    జాతీయ కార్పెంటర్స్ దినోత్సవం.. 600 మంది కార్పెంటర్లకు సన్మానం

    September 25, 2026

    పవన్ కళ్యాణ్‌తో రాధాకృష్ణ భేటీ

    September 24, 2026

    22A భూముల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్

    September 24, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026229 Views

    ఉదయం వ్యాయామం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి మొదటి అడుగు

    August 29, 202617 Views

    గండిపేటలో చవితి వేడుకలు.. రూ.3.60 లక్షలకు లడ్డూ వేలం

    September 24, 202615 Views
    ఔర్ పిక్స్

    నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధనప్రాప్తి

    September 28, 2026

    జాతీయ కార్పెంటర్స్ దినోత్సవం.. 600 మంది కార్పెంటర్లకు సన్మానం

    September 25, 2026

    పవన్ కళ్యాణ్‌తో రాధాకృష్ణ భేటీ

    September 24, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.