Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Thursday, November 12
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్
    ఆంధ్ర ప్రదేశ్

    4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్

    Sai DurgaBy Sai Durga12/11/2026Updated:12/11/2026No Comments1 Min Read3 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    ఏపీలో 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల ఎన్నికల షెడ్యూల్ విడుదల
    ఏపీలో నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు నవంబర్ 26న పోలింగ్ నిర్వహించనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం.
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మరోసారి ఎన్నికల హీట్‌తో వేడెక్కాయి. రాష్ట్రంలో వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఈరోజు అధికారిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే సంబంధిత పురపాలక ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు.

    ఎన్నికల షెడ్యూల్ వివరాలు

    నామినేషన్ల స్వీకరణ: నవంబర్ 14 నుంచి 16 వరకు
    నామినేషన్ల పరిశీలన: నవంబర్ 17
    ఉపసంహరణకు గడువు: నవంబర్ 19
    పోలింగ్ తేదీ: నవంబర్ 26 (ఉదయం 7:00 నుంచి సాయంత్రం 5:00 వరకు)
    ఓట్ల లెక్కింపు & ఫలితాలు: నవంబర్ 30

    గతంలో వార్డుల పునర్విభజనలో తలెత్తిన సమస్యలు, కొన్ని న్యాయపరమైన వివాదాలు , రిజర్వేషన్ల అంశాల కారణంగా 4 నగరపాలక సంస్థలతో పాటు 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎలక్షన్స్ నిలిచిపోయాయి. ఇటీవల హైకోర్టులో న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడం, ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రాసెస్‌ను పూర్తి చేయడంతో ఎస్‌ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

    ఈ ఎన్నికల ప్రాసెస్ ద్వారా శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి , మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లలోని 260 డివిజన్లతో పాటు, 19 మున్సిపాలిటీలు అలాగే నగర పంచాయతీల పరిధిలోని 749 వార్డులకు కొత్త ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడతారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఆ పరిధుల్లో ఎలాంటి కొత్త సంక్షేమ పథకాలకు, అధికారిక ప్రకటనలకు ఆస్కారం ఉండదు. పెండింగ్ ఎన్నికలు కావడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ పురపోరును సవాలుగా తీసుకుని సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాయి.

    ఎన్నికల షెడ్యూల్ ఏపీ మున్సిపల్ ఎన్నికలు నగరపాలక సంస్థలు మున్సిపాలిటీలు
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    ఏఐ కంటెంట్ వాడితే డబ్బులు కట్టాల్సిందే..

    12/11/2026

    రాజీవ్‌తో బంధం, విషాదాలపై సోనియా గాంధీ బుక్‌లో ఏముంది?

    12/11/2026

    ఓటీటీలోకి లగడపాటి శ్రీధర్ వారసుడి మూవీ అనకాపల్లి

    12/11/2026

    కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

    12/11/2026

    23 స్థానిక సంస్థల ఎన్నికలకు రేపే షెడ్యూల్

    11/11/2026

    సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా

    11/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    ఏఐ కంటెంట్ వాడితే డబ్బులు కట్టాల్సిందే..

    12/11/2026

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంత స్పీడ్‌గా విస్తరిస్తుందో, కంటెంట్ క్రియేటర్స్‌తో పాటు న్యూస్ పబ్లిషర్ల రైట్స్‌కు అంతగా భంగం వాటిల్లుతోందనే…

    రాజీవ్‌తో బంధం, విషాదాలపై సోనియా గాంధీ బుక్‌లో ఏముంది?

    12/11/2026

    4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్

    12/11/2026

    ఓటీటీలోకి లగడపాటి శ్రీధర్ వారసుడి మూవీ అనకాపల్లి

    12/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    ఏఐ కంటెంట్ వాడితే డబ్బులు కట్టాల్సిందే..

    12/11/2026

    రాజీవ్‌తో బంధం, విషాదాలపై సోనియా గాంధీ బుక్‌లో ఏముంది?

    12/11/2026

    4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్

    12/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.