Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Tuesday, November 17
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్»సీనియర్ నటుడు గిరిబాబు అస్తమయం
    ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్

    సీనియర్ నటుడు గిరిబాబు అస్తమయం

    Sai DurgaBy Sai Durga14/11/2026Updated:16/11/2026No Comments2 Mins Read4 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    సీనియర్ నటుడు గిరిబాబు
    80 ఏళ్ల వయసులో కన్నుమూసిన సీనియర్ నటుడు గిరిబాబు
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన విలక్షణ యాక్షన్‌తో ఎన్నో దశాబ్దాల పాటు ఆడియన్స్‌ను అలరించిన సీనియర్ నటుడు గిరిబాబు నవంబర్ 14వ తేదీ శనివారం అంటే ఈరోజు సాయంత్రం కన్ను మూశారు. 80 ఏళ్ల వయసున్న గిరిబాబు కొంతకాలంగా వయోభారంతో పాటు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనిలో భాగంగానే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సుమారు 600 చిత్రాల్లో నటించి మెప్పించిన గిరిబాబు మరణవార్త విని టాలీవుడ్ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

    యాక్టర్‌గానే కాకుండా తన కుటుంబం నుంచి తదుపరి తరాన్ని కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు గిరిబాబు. ఆయన పెద్ద కొడుకు రఘుబాబు టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌గా ఇప్పటికే బాగా గుర్తింపు పొందారు. 1990లో దొంగలు ఉన్నారు జాగ్రత్త మూవీతో రంగప్రవేశం చేసిన రఘుబాబు, మురారి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బన్నీ సినిమాతో స్టార్ కమెడియన్‌గా స్థిరపడ్డారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, కమెడియన్‌గా వరుస సినిమాలు చేస్తూ ..నిన్నే దొంగ నా కొడుకు చిత్రంలో నటిస్తూ ఆడియన్స్‌ను అలరిస్తున్నారు.

    ఇక గిరిబాబు చిన్న కొడుకు బోసుబాబును హీరోగా నిలబెట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. 1990లో వచ్చిన ‘ఇంద్రజిత్’ మూవీ ద్వారా హీరోగా పరిచయమైన ఆయన, ఆ తర్వాత ‘నిమజ్జనం’, ‘చెమ్మచెక్క’, ‘స్టంట్ మ్యాన్’ వంటి సినిమాలలో నటించారు. అయితే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోవడంతో తన తండ్రి గిరిబాబు, అన్న రఘుబాబు లక్ తనకు దక్కలేదని అర్ధం చేసుకుని బోసుబాబు నటనకు స్వస్తి చెప్పి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

    గిరిబాబు వ్యక్తిగత జీవితానికి వస్తే, గిరిబాబు భార్య శ్రీదేవి 2016లోనే మరణించారు. గిరిబాబుకు గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఆయన తన భార్య, కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు అందరితో కలిసి సంతోషంగా కనిపించిన పిక్స్ అప్పట్లో బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఆ దిగ్గజ నటుడు భౌతికంగా దూరమవ్వడంతో ఆయన కుటుంబంలోనూ, సినీ ఇండస్ట్రీలోనూ విషాదం అలముకుంది.

    గిరిబాబు టాలీవుడ్ తెలుగు సినిమా రఘుబాబు
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    మండల యాత్రకు శబరిమల ఆలయం సిద్ధం

    16/11/2026

    మేక మాంసం తింటే తప్పు కాదు ఆవు మాంసం తింటే తప్పా? శోభా డే కామెంట్లపై సోషల్ మీడియాలో రచ్చ..

    16/11/2026

    నకిలీ పోలీస్ స్టేషన్‌నే క్రియేట్ చేసిన దొంగలు..

    15/11/2026

    కాకినాడ మేయర్ ఎన్నికల వేడి

    14/11/2026

    సర్పంచ్ కుర్చీకి కోట్లు ఖర్చు చేస్తామంటున్న ఆశావహులు..

    14/11/2026

    కెమెరా అసిస్టెంట్ టు స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సుహాసిని కన్నీటి ప్రయాణం..

    14/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026422 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    మండల యాత్రకు శబరిమల ఆలయం సిద్ధం

    16/11/2026

    కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం వార్షిక మండల-మకరవిళక్కు యాత్ర సీజన్ సందర్భంగా నవంబర్ 16న సాయంత్రం 5…

    మేక మాంసం తింటే తప్పు కాదు ఆవు మాంసం తింటే తప్పా? శోభా డే కామెంట్లపై సోషల్ మీడియాలో రచ్చ..

    16/11/2026

    నకిలీ పోలీస్ స్టేషన్‌నే క్రియేట్ చేసిన దొంగలు..

    15/11/2026

    సీనియర్ నటుడు గిరిబాబు అస్తమయం

    14/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026422 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    మండల యాత్రకు శబరిమల ఆలయం సిద్ధం

    16/11/2026

    మేక మాంసం తింటే తప్పు కాదు ఆవు మాంసం తింటే తప్పా? శోభా డే కామెంట్లపై సోషల్ మీడియాలో రచ్చ..

    16/11/2026

    నకిలీ పోలీస్ స్టేషన్‌నే క్రియేట్ చేసిన దొంగలు..

    15/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.