Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Tuesday, November 17
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»కాకినాడ మేయర్ ఎన్నికల వేడి
    ఆంధ్ర ప్రదేశ్

    కాకినాడ మేయర్ ఎన్నికల వేడి

    Sai DurgaBy Sai Durga14/11/2026Updated:16/11/2026No Comments1 Min Read3 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    కాకినాడ మేయర్ ఎన్నికల రాజకీయ పోటీ
    కాకినాడ మేయర్ పీఠం కోసం కూటమి, వైసీపీ మధ్య పోటీ
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల సమరం రోజురోజుకూ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల మొదటి విడతలో కూటమి మంచి ఫలితాలు సాధించడంతో, కాకినాడలో కూడా అదే జోరును కొనసాగించాలని కూటమి నేతలు భావిస్తున్నారు. అయితే వైసీపీ ఈ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా ఎలా అయినా పుంజుకోవాలని తీవ్రంగా శ్రమిస్తోంది. దీంతో నవంబర్ 26వ తేదీన జరగనున్న పోలింగ్ కాకినాడ నగర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

    కూటమి ఒప్పందంలో భాగంగా కాకినాడ మేయర్ స్థానం జనసేనకు దక్కినా కూడా, పార్టీ అధిష్ఠానం వద్ద మాత్రం ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మేయర్ పదవిని జనసేన వద్దే ఉంచుకోవడమా లేక మారుతున్న సమీకరణాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని తీసుకోవడానికి మొగ్గు చూపడమా అనే అంశంపై సీరియస్‌గా భేటీలు సాగుతున్నట్లు సమాచారం. కేండిడేట్ ఎంపికలో గుత్తుల వెంకట శుభ, చొల్లంగి సుబ్బలక్ష్మి, కడలి ఈశ్వరి ముగ్గురు పేర్లు కూడా పరిశీలనలో ఉండటంతో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని పార్టీ వర్గాలు, కార్యకర్తలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

    కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో 6 గ్రామ పంచాయతీలను విలీనం చేసిన తర్వాత జరుగుతున్న ఫస్ట్ ఎన్నిక కావడం ఈ ఎలక్షన్‌కు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఈ విలీన ప్రాంతాలలోని వేలాది మంది ఓటర్లే ఇప్పుడు మేయర్ అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నారు. వైసీపీ ఇప్పటికే తమ మేయర్ అభ్యర్థిని ప్రకటించి వార్డు స్థాయి నామినేషన్ల వేగాన్ని పెంచగా, జనసేన త్వరలోనే క్లారిటీ ఇచ్చి సంయుక్త ప్రచారానికి రెడీ అవుతోంది. మున్సిపల్ పోరులో రెండు వర్గాల వ్యూహాలతో కాకినాడ వీధులన్నీ పొలిటికల్ వేడితో రగిలిపోతున్నాయి.

    కాకినాడ ఎన్నికలు జనసేన పవన్ కళ్యాణ్ వైఎస్సార్‌సీపీ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    మండల యాత్రకు శబరిమల ఆలయం సిద్ధం

    16/11/2026

    మేక మాంసం తింటే తప్పు కాదు ఆవు మాంసం తింటే తప్పా? శోభా డే కామెంట్లపై సోషల్ మీడియాలో రచ్చ..

    16/11/2026

    నకిలీ పోలీస్ స్టేషన్‌నే క్రియేట్ చేసిన దొంగలు..

    15/11/2026

    సీనియర్ నటుడు గిరిబాబు అస్తమయం

    14/11/2026

    సర్పంచ్ కుర్చీకి కోట్లు ఖర్చు చేస్తామంటున్న ఆశావహులు..

    14/11/2026

    కెమెరా అసిస్టెంట్ టు స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సుహాసిని కన్నీటి ప్రయాణం..

    14/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026422 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    మండల యాత్రకు శబరిమల ఆలయం సిద్ధం

    16/11/2026

    కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం వార్షిక మండల-మకరవిళక్కు యాత్ర సీజన్ సందర్భంగా నవంబర్ 16న సాయంత్రం 5…

    మేక మాంసం తింటే తప్పు కాదు ఆవు మాంసం తింటే తప్పా? శోభా డే కామెంట్లపై సోషల్ మీడియాలో రచ్చ..

    16/11/2026

    నకిలీ పోలీస్ స్టేషన్‌నే క్రియేట్ చేసిన దొంగలు..

    15/11/2026

    సీనియర్ నటుడు గిరిబాబు అస్తమయం

    14/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026422 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    మండల యాత్రకు శబరిమల ఆలయం సిద్ధం

    16/11/2026

    మేక మాంసం తింటే తప్పు కాదు ఆవు మాంసం తింటే తప్పా? శోభా డే కామెంట్లపై సోషల్ మీడియాలో రచ్చ..

    16/11/2026

    నకిలీ పోలీస్ స్టేషన్‌నే క్రియేట్ చేసిన దొంగలు..

    15/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.