Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Thursday, November 12
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్»6 రోజుల్లోనే రూ. 800 కోట్ల కలెక్షన్లు రాబట్టిన రామాయణం
    ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్

    6 రోజుల్లోనే రూ. 800 కోట్ల కలెక్షన్లు రాబట్టిన రామాయణం

    LalithaBy Lalitha11/11/2026Updated:12/11/2026No Comments2 Mins Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    రూ.800 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ సాధించిన రామాయణం మూవీ
    ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన రామాయణం మూవీ.
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఇండియన్ చలనచిత్ర రంగాన సరికొత్త హిస్టరీ ఆవిష్కృతమవుతోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో అత్యున్నత టెక్నికల్ ప్రమాణాలతో తెరకెక్కిన పౌరాణిక కావ్య అపురూపచిత్రం రామాయణం మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా రిలీజైన ఈ సినిమా, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణను పొందుతూ ఊహించని విధంగా వసూళ్ల రికార్డులను తిరగరాస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ మూవీ రిలీజైన కేవలం ఆరు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ. 800 కోట్ల గ్రాస్ మార్క్‌ను సునాయసంగా దాటేసి రికార్డుల వేటను కొనసాగిస్తూనే ఉంది.

    తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలతో పాటు నార్త్ ఇండియాలో కూడా ఈ పిక్చర్‌కు థియేటర్ల వద్ద జనాలు బ్రహ్మరథాన్ని పడుతున్నారు. వీకెండ్స్‌లోనే కాకుండా వీక్ డేస్‌లో కూడా హౌస్‌ఫుల్ బోర్డులతో చిన్నాపెద్ద లేకుండా థియేటర్లు కళకళలాడుతున్నాయి. భారతదేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి మొదటి 6 రోజుల్లోనే రూ. 440.45 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. మరోవైపు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా తీవ్రమైన పోటీ నడుమ నార్త్ అమెరికాలో ఫస్ట్ సోమవారమే 1.37 మిలియన్ డాలర్లు వసూలు చేసి ‘దంగల్’, ‘డంకీ’ వంటి భారీ రేంజ్ మూవీల హాలిడే రికార్డులను కూడా క్రాస్ చేసేసింది.

    బుక్‌మైషో వంటి టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా గంటకు 95 వేల నుంచి 1.40 లక్షల వరకు టికెట్లు అమ్ముడవుతుండటం ఈ రామాయణం మూవీ మేనియాకు అద్దం పడుతోంది. దర్శకుడు నితీష్ తివారీ రామాయణ ఘట్టాన్ని పెద్దవారినే కాకుండా, ఇప్పటి తరం ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు అత్యంత అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కించడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద ఎత్తున థియేటర్ల వద్ద క్యూలు కడుతున్నారు. అగ్ర తారాగణం నటన, టెక్నికల్ విలువలు మూవీ స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లాయి. ఇదే జోరు కొనసాగితే రాబోయే సెకండ్ వీక్‌లో ఈ సినిమా రూ. 1000 కోట్ల క్లబ్‌లో చాలా ఈజీగా అడుగుపెడుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

    Entertainment రామాయణ మూవీ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    ఏఐ కంటెంట్ వాడితే డబ్బులు కట్టాల్సిందే..

    12/11/2026

    రాజీవ్‌తో బంధం, విషాదాలపై సోనియా గాంధీ బుక్‌లో ఏముంది?

    12/11/2026

    4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్

    12/11/2026

    ఓటీటీలోకి లగడపాటి శ్రీధర్ వారసుడి మూవీ అనకాపల్లి

    12/11/2026

    కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

    12/11/2026

    23 స్థానిక సంస్థల ఎన్నికలకు రేపే షెడ్యూల్

    11/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    ఏఐ కంటెంట్ వాడితే డబ్బులు కట్టాల్సిందే..

    12/11/2026

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంత స్పీడ్‌గా విస్తరిస్తుందో, కంటెంట్ క్రియేటర్స్‌తో పాటు న్యూస్ పబ్లిషర్ల రైట్స్‌కు అంతగా భంగం వాటిల్లుతోందనే…

    రాజీవ్‌తో బంధం, విషాదాలపై సోనియా గాంధీ బుక్‌లో ఏముంది?

    12/11/2026

    4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్

    12/11/2026

    ఓటీటీలోకి లగడపాటి శ్రీధర్ వారసుడి మూవీ అనకాపల్లి

    12/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    ఏఐ కంటెంట్ వాడితే డబ్బులు కట్టాల్సిందే..

    12/11/2026

    రాజీవ్‌తో బంధం, విషాదాలపై సోనియా గాంధీ బుక్‌లో ఏముంది?

    12/11/2026

    4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్

    12/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.