Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Sunday, October 25
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు వరుస షాక్‌లు
    ఆంధ్ర ప్రదేశ్

    జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు వరుస షాక్‌లు

    LalithaBy LalithaOctober 25, 2026No Comments2 Mins Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    లోకల్ బాడీ సమరంలో నామినేషన్ల స్క్రూటినీ ప్రాసెస్‌లో అభ్యర్థులకు గట్టి షాక్‌లను ఇచ్చింది. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను పాటించకపోవడంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ఓటు హక్కు లేకపోవడం వల్ల ఎంతోమంది ఆశావహుల పోటీ కలలు కల్లలు అయిపోయాయి.

    ఎలక్షన్స్ రూల్స్ ప్రకారం జడ్పీటీసీకి పోటీ చేసే కేండిడేట్స్‌కు 2026 జనవరి 1వ తేదీ నాటికి గ్రామీణ పరిధిలోనే ఓటు ఉండాలి. కానీ, ఈ నిబంధనలు పాటించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 10 మంది జడ్పీటీసీ ఆశావహుల నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్స్ పక్కన పెట్టేశారు.

    వీరిలో ఆరుగురు జనసేన, ఇద్దరు టీడీపీ, మరొక ఇద్దరు వైసీపీకి చెందినవారు ఉన్నారు. వైసీపీకి చెందిన మరో ఇద్దరు అభ్యర్థులకు మినిమం ఏజ్ 21 ఏళ్లు లేకపోవడం, ప్రభుత్వ రేషన్ డీలర్‌గా బాధ్యతల్లో ఉండటంతో వారి దరఖాస్తులను తిరస్కరించారు.

    ఈ నామినేషన్ల తిరస్కరణల జాబితాలో ప్రముఖ రాజకీయ కుటుంబాల వారసులు ఉండటం విశేషం. బొత్స సత్యనారాయణ సోదరుడి కొడుకు చైతన్య బాబు అలాగే మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కుమారుడు కేఈ రుద్రఫణి వేసిన నామినేషన్లు కూడా ఇలాగే చెల్లకుండా పోయాయి.

    అంతేకాకుండా అమరావతి రాజధాని పరిధిలోని విలీన గ్రామాల మినహాయింపు వల్ల గుంటూరు, పొన్నూరు, పెదనందిపాడు స్థానాల్లో కూటమి అభ్యర్థులైన డేగల లక్ష్మీనారాయణ, సుధ సునీత, యుగంధర్, రావెల నాగసౌజన్యల నామినేషన్లు కూడా తిరస్కరణకు గురయ్యాయి.

    రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రద్దయిన నామినేషన్ల వివరాలను ఒకసారి చూస్తే..

    భీమిలి (విశాఖ): జనసేన కేండిడేట్ నక్కా జ్యోతి ఓటు బదిలీ ప్రాసెస్ గడువు లోపు పూర్తికాకపోవడంతో నామినేషన్ రద్దయింది.యాదమరి, చింతలపూడి: జనసేన కేండిడేట్ పుష్పావతి, వైసీపీ నేత భూక్యానాయక్‌కు ఆయా మండలాల్లో ఓటు లేకపోవడంతో ఇద్దరూ కూడా పోటీకి అనర్హులయ్యారు.

    సీతానగరం, కొవ్వూరు: జనసేన కేండిడేట్ గంటా స్వరూపాదేవి గ్రామీణ ఓటు లేక బరి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.రామకుప్పం: 21 ఏళ్ల ఏజ్ లిమిట్ రూల్ కంటే 6 నెలల వయసు తక్కువగా ఉండటంతో వైసీపీకి చెందిన రాజేంద్రనాయక్ నామినేషన్‌ను తిరస్కరించారు.

    పుత్తూరు: వైసీపీ కేండిడేట్ కుమారి అఫిడవిట్‌లో అసైన్డ్ భూములకు ప్రైవేటుగా విలువ లెక్కించడంతో నామినేషన్ రద్దయి, పోటీలో ఉన్న టీడీపీ కేండిడేట్ సునీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

    దొరవారిసత్రం: టీడీపీ కేండిడేట్ కృష్ణయ్య పదవిలో ఉంటూ నామినేషన్ వేయడంతో తిరస్కరణకు గురయ్యారు.

    అయితే సాలూరు మున్సిపల్ పరిధిలో మాత్రం టీడీపీ రెబల్ కేండిడేట్‌గా పోటీకి దిగిన నిమ్మది శ్యామల, కూటమి ఒప్పందంలో భాగంగా.. ఆ సీటును జనసేన పార్టీకి కేటాయించడంతో స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకుని కూటమికి మద్దతు ప్రకటించడం హాట్ టాపిక్ అయింది.

    ఆంధ్రప్రదేశ్ జనసేన టీడీపీ వైసీపీ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    కొత్తపల్లి విద్యార్థికి ఎంబీబీఎస్‌లో కన్వీనర్ కోటాలో సీటు

    October 24, 2026

    బొత్స చైతన్య ఎంట్రీపై జనసేన అభ్యర్థి అభ్యంతరం

    October 24, 2026

    విజయవాడలో ఏడుగురు రెబల్స్‌పై సస్పెన్షన్ వేటు

    October 24, 2026

    నామినేషన్లలో టీడీపీ డామినేషన్..

    October 24, 2026

    హైకోర్టు గుమ్మంలో నామినేషన్ల రగడ..

    October 23, 2026

    కాంగ్రెస్‌లో రాహుల్ వర్సెస్ ప్రియాంక?

    October 23, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026397 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    డోన్'ట్ మిస్

    జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు వరుస షాక్‌లు

    October 25, 2026

    లోకల్ బాడీ సమరంలో నామినేషన్ల స్క్రూటినీ ప్రాసెస్‌లో అభ్యర్థులకు గట్టి షాక్‌లను ఇచ్చింది. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను పాటించకపోవడంతో…

    కొత్తపల్లి విద్యార్థికి ఎంబీబీఎస్‌లో కన్వీనర్ కోటాలో సీటు

    October 24, 2026

    బొత్స చైతన్య ఎంట్రీపై జనసేన అభ్యర్థి అభ్యంతరం

    October 24, 2026

    విజయవాడలో ఏడుగురు రెబల్స్‌పై సస్పెన్షన్ వేటు

    October 24, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026397 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    ఔర్ పిక్స్

    జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు వరుస షాక్‌లు

    October 25, 2026

    కొత్తపల్లి విద్యార్థికి ఎంబీబీఎస్‌లో కన్వీనర్ కోటాలో సీటు

    October 24, 2026

    బొత్స చైతన్య ఎంట్రీపై జనసేన అభ్యర్థి అభ్యంతరం

    October 24, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.