Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Saturday, October 24
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»హైకోర్టు గుమ్మంలో నామినేషన్ల రగడ..
    ఆంధ్ర ప్రదేశ్

    హైకోర్టు గుమ్మంలో నామినేషన్ల రగడ..

    LalithaBy LalithaOctober 23, 2026Updated:October 24, 2026No Comments1 Min Read2 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    ఏపీ నామినేషన్ల వివాదం
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రాసెస్ ప్రశాంతంగా సాగుతుందని అంతా అనుకుంటే ఎప్పటికప్పుడు నెక్స్ట్ లెవెల్ డ్రామాకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ నామినేషన్ల ఘట్టం పూర్తి కావాల్సిన టైమ్‌లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది.

    ఏపీ వ్యాప్తంగా తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని, తమ పార్టీవారికి రక్షణ కరువైందని ఆరోపిస్తూ వైసీపీ నేతలు ఏకంగా ఏపీ హైకోర్టు తలుపును తట్టారు. నామినేషన్లు దాఖలు చేసే సమయాన్ని మరో 48 గంటల పాటు పెంచాలంటూ అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ వేయడం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

    విచారణ సమయంలో వైసీపీ తరఫు న్యాయవాదులు ధర్మాసనం ముందు.. నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధపడిన వైసీపీ కేండిడేట్స్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని, ఇళ్లలోనే గృహనిర్బంధం విధిస్తూ బయటకు రానివ్వడం లేదని ఆరోపించారు.

    నామినేషన్ వేయడానికి వస్తున్న తమ నేతలను అధికార టీడీపీ వర్గాలు దారిలోనే అడ్డుకుని దాడులకు దిగుతున్నారని, సెంటర్ల ముందే నామినేషన్ పేపర్లను చించేస్తున్నారని కోర్టు ముందుకు తీసుకు వచ్చారు. అందుకే వైసీపీ అభ్యర్థులకు ప్రత్యేక సెక్యూరిటీ ఇవ్వాలని, గొడవలు ఎక్కువగా ఉన్న చోట కలెక్టరేట్‌ లేదా జిల్లా పరిషత్ ఆఫీసుల్లోనే స్పెషల్ నామినేషన్ సెంటర్లు పెట్టాలని కోరారు.

    అయితే వైసీపీ వేసిన ఈ ఆరోపణలను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) లాయర్ ఖండించారు. ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారమే సజావుగా సాగుతోందని, ఇప్పటికే నామినేషన్లు స్వీకరించే గడువు క్లోజ్ అయిపోయిందని హైకోర్టుకి వివరించారు.

    రెండు వైపుల లాయర్లు వినిపించిన సుదీర్ఘ వాదనలను విన్న ధర్మాసనం.. ఈ కేసు విచారణను సోమవారానికి అంటే అక్టోబర్ 26వ తేదీకి వాయిదా వేసింది. నామినేషన్ల గొడవ కాస్తా ఇప్పుడు 2 పార్టీల మధ్య లీగల్ వార్‌గా మారడంతో ఏపీ రాజకీయం మరోసారి వేడెక్కినట్లు అయింది.

    ఆంధ్రప్రదేశ్ వైసీపీ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    కాంగ్రెస్‌లో రాహుల్ వర్సెస్ ప్రియాంక?

    October 23, 2026

    పులివెందులలో పొలిటికల్ సెగలు..

    October 23, 2026

    జోగి రమేశ్ కోడలు కారు ప్రమాదంపై వీడని అనుమానాలు..

    October 23, 2026

    పోలీసుల అదుపులోకి వైసీపీ ముఖ్య నేతలు

    October 22, 2026

    యనమల రామకృష్ణుడు అస్వస్థత..

    October 22, 2026

    ప్రోటాకాల్‌ను పక్కన పెట్టి చంద్రబాబు నివాసానికి పవన్ ..

    October 22, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026387 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    డోన్'ట్ మిస్

    ప్రభాస్ ఫౌజీ గ్లింప్స్ రచ్చ

    October 24, 2026

    భారతీయ సినిమా రేంజ్‌ను మరో మెట్టు ఎక్కించడానికి డార్లింగ్ ప్రభాస్ సరికొత్త పీరియాడిక్ వార్ యాక్షన్ విజువల్ ఫీస్ట్‌తో వస్తున్నారు…

    హైకోర్టు గుమ్మంలో నామినేషన్ల రగడ..

    October 23, 2026

    కాంగ్రెస్‌లో రాహుల్ వర్సెస్ ప్రియాంక?

    October 23, 2026

    పులివెందులలో పొలిటికల్ సెగలు..

    October 23, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026387 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    ఔర్ పిక్స్

    ప్రభాస్ ఫౌజీ గ్లింప్స్ రచ్చ

    October 24, 2026

    హైకోర్టు గుమ్మంలో నామినేషన్ల రగడ..

    October 23, 2026

    కాంగ్రెస్‌లో రాహుల్ వర్సెస్ ప్రియాంక?

    October 23, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.