Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Saturday, November 28
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్»మరో హీరోయిన్‌కూ అల్లు అరవింద్ సీక్రెట్ బ్లెస్సింగ్స్
    ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్

    మరో హీరోయిన్‌కూ అల్లు అరవింద్ సీక్రెట్ బ్లెస్సింగ్స్

    Sai DurgaBy Sai Durga27/11/2026No Comments2 Mins Read2 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్దలు లేదా స్టార్ ప్రొడ్యూసర్లు చేసే చిన్న చిన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో ట్రెండ్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నోటి నుంచి వచ్చే సరదా మాటలకు టాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.

    గతంలో ఆయన ఏ హీరోయిన్‌నైనా సరదాగా ఆశీర్వదిస్తే, ఆ తర్వాత కొద్ది రోజులకే వాళ్లకు పెళ్లి జరగడం యాదృచ్ఛికంగా జరిగింది. దీంతో అరవింద్ చేతుల మీదుగా ఆశీర్వాదం అందుకుంటే చాలు ఇక పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమనే సరదా టాక్ మొదలైంది. ఇప్పుడు తాజాగా గ్లామరస్ బ్యూటీ రుహానీ శర్మకు కూడా అల్లు అరవింద్ పెళ్లి ఆశీస్సులు అందించడంతో ఈ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.

    రుహానీ శర్మ నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ మూవీకి సంబంధించిన ఒక సందర్భంలో ఆమెను కలిసిన అల్లు అరవింద్, పర్సనల్‌గా ఒక సరదా ప్రశ్న వేశారు. ప్రస్తుతం ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అని ఆరా తీశారు. దానికి రుహానీ లేదండీ అన్నట్లుగా తల ఊపింది. దాంతో వెంటనే స్పందించిన అల్లు అరవింద్.. నీకు త్వరలోనే పెళ్లి జరుగుతుంది, అది కూడా మన హైదరాబాద్ అబ్బాయితోనే అవుతుంది” అని ఫన్నీగా దీవించారు. ఆయన చెప్పిన ఈ ఆశీర్వాదాన్ని రుహానీ శర్మ కూడా చాలా పాజిటివ్‌గా తీసుకుంది. అల్లు అరవింద్ లాంటి పరిశ్రమ పెద్ద నుంచి అలాంటి మాటలు రావడం తన అదృష్టమని మురిసిపోయింది.

    అసలు ఈ ఆశీర్వాదాల గోల వెనుక ఉన్న అసలు సీన్ ఏంటంటే.. గతంలో నటి లావణ్య త్రిపాఠిని అల్లు అరవింద్ ఓ ఈవెంట్‌లో దీవించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమె మెగా ఫ్యామిలీకి కోడలై, వరుణ్ తేజ్‌ను పెళ్లాడింది. అలాగే ‘భీష్మ’ సినిమా సమయంలో రష్మిక మందన్నకు కూడా ఆయన ఆశీస్సులు లభించాయి. ఆ తర్వాత ఆమె విజయ్ దేవరకొండతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇలా ఆయన దీవించిన ప్రతి హీరోయిన్‌కు లవ్ అండ్ మ్యారేజ్ యోగం కలసిరావడంతో సినీ వర్గాల్లో అల్లు అరవింద్ బ్లెస్సింగ్స్‌కు ఒక సెంటిమెంట్ క్రియేట్ అయింది.

    ఇటీవలే బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్‌కు కూడా అరవింద్ ఇలాగే పెళ్లి ఆశీర్వాదం ఇవ్వడంతో ఆమె పెళ్లిపై కూడా రకరకాల రూమర్లు షికారు చేశాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా రుహానీ శర్మ వంతు వచ్చింది. అయితే ఇది కేవలం అల్లు అరవింద్ సరదాగా అన్న మాటే తప్ప, రుహానీ శర్మ పెళ్లిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. ఆమె హైదరాబాద్ అబ్బాయిని చేసుకోబోతోందనేది కూడా కేవలం ఆయన వేసిన జోక్ మాత్రమే.

    ఏది ఏమైనా, గతంలో జరిగిన మ్యాజిక్స్ చూసిన ఫ్యాన్స్ మాత్రం.. రుహానీ విషయంలోనూ అల్లు అరవింద్ మాట నిజమై త్వరలోనే గుడ్ న్యూస్ వింటామా ఏంటి అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    అల్లు అరవింద్ టాలీవుడ్ పెళ్లి ఆశీస్సులు రుహానీ శర్మ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికల షెడ్యూల్

    28/11/2026

    పారాహుషార్ కూట‌మి నేత‌లారా…!

    28/11/2026

    50% లోక్‌సభ సీట్ల పెంపు.. 2051 వరకు ఫ్రీజ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

    27/11/2026

    టీవీఎస్ గ్రూప్‌లో ఆస్తుల రచ్చ..

    27/11/2026

    గ్రామీణ పోరులోనూ కూటమి ధమాకా..

    27/11/2026

    మళ్లీ తెరపైకి రాజ్యాంగ సవరణ బిల్లు..

    27/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026424 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికల షెడ్యూల్

    28/11/2026

    ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల పాలిటిక్స్ మరోసారి ఆసక్తికరంగా మారనున్నాయి. ఇటీవల పోలింగ్ ప్రాసెస్ పూర్తయిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో…

    పారాహుషార్ కూట‌మి నేత‌లారా…!

    28/11/2026

    మరో హీరోయిన్‌కూ అల్లు అరవింద్ సీక్రెట్ బ్లెస్సింగ్స్

    27/11/2026

    50% లోక్‌సభ సీట్ల పెంపు.. 2051 వరకు ఫ్రీజ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

    27/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026424 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికల షెడ్యూల్

    28/11/2026

    పారాహుషార్ కూట‌మి నేత‌లారా…!

    28/11/2026

    మరో హీరోయిన్‌కూ అల్లు అరవింద్ సీక్రెట్ బ్లెస్సింగ్స్

    27/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.