Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Saturday, November 21
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్»Aakasamlo Oka Tara :మనసును తాకే భావోద్వేగ కథ ఆకాశంలో ఒక తార
    ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్

    Aakasamlo Oka Tara :మనసును తాకే భావోద్వేగ కథ ఆకాశంలో ఒక తార

    LalithaBy Lalitha20/11/2026No Comments2 Mins Read2 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    కొన్ని మూవీలు భారీ ట్విస్టులతో ఆడియన్స్‌ను ఆశ్చర్యపరుస్తాయి. మరికొన్ని మాత్రం సాధారణమైన స్టోరీ లైన్‌తోనే మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తాయి. ఆకాశంలో ఒక తార(Aakasamlo Oka Tara) మూవీ.. రెండో కోవకు చెందినది. ఒక అమ్మాయి ఆకాశాన్ని అందుకోవాలనే కల, ఆ డ్రీమ్‌ను నిజం చేయడానికి ఆమెకు అండగా నిలిచే వ్యక్తి ప్రయాణమే ఈ చిత్రానికి మెయిన్‌ స్ట్రెంత్. దుల్కర్ సల్మాన్ యాక్షన్, భావోద్వేగ సన్నివేశాలు మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

    కృష్ణ (దుల్కర్ సల్మాన్), కల్పన (సాత్విక వీరవల్లి)ని పెళ్లి చేసుకుంటాడు. వివాహం తర్వాత కల్పన ఏజ్ కేవలం 16 సంవత్సరాలని తెలుసుకుని కృష్ణ షాక్ అవుతాడు. చిన్నప్పటి నుంచి చదువుకోవాలని, ఫ్యూచర్‌లో వ్యోమగామి కావాలని కలలు కనే కల్పనకు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అడ్డంకిగా మారతాయి. ఆమె తండ్రి తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేయడంతో ఆమె ఆశలన్నీ ఎగిరిపోతాయి. అయితే కల్పనలోని ప్రతిభను గుర్తించిన కృష్ణ, ఆమె డ్రీమ్‌ను నిజం చేయాలని నిర్ణయించుకుని.. దీని కోసం తన సౌకర్యాలను పక్కనపెట్టి కష్టపడతాడు. తన వైఫ్‌ డ్రీమ్‌ను అచీవ్ చేయడంలో ఎదురయ్యే సవాళ్లే మిగిలిన ఆకాశంలో ఒక తార(Aakasamlo Oka Tara) స్టోరీ.

    ఈ మూవీ స్పెషాలిటీ కథలోని మానవ సంబంధాలే అని చెప్పాలి. భార్యాభర్తల అనుబంధం, తల్లీకూతుళ్ల ప్రేమ, తండ్రి, కూతుళ్ల మధ్య సంఘర్షణ, స్నేహం.. ఇలా అన్ని భావోద్వేగాలను దర్శకుడు చక్కగా మేళవించారు. దుల్కర్ సల్మాన్ ఎప్పటిలాగే తన నేచురల్ స్టైల్‌లో జివించి ఆడియన్స్‌ను ఆకట్టుకోగా, సాత్విక వీరవల్లి తన ఫస్ట్ పిక్చర్‌తోనే మంచి గుర్తింపు తెచ్చుకునేలా యాక్ట్ చేసింది. అలాగే శ్రుతి హాసన్, స్వాసిక, రుహానీ శర్మ తమ పాత్రలకు న్యాయం చేశారు.

    జి.వి. ప్రకాష్ కుమార్ మ్యూజిక్.. భావోద్వేగ సన్నివేశాలను మరింత బలంగా నిలబెట్టిందన్న టాక్ నడుస్తోంది. సినిమాటోగ్రఫీ, అంతరిక్షానికి సంబంధించిన విజువల్స్ కూడా అందరినీ బాగా ఆకట్టుకుంటాయి. రాకెట్ ప్రయోగాల సన్నివేశాలను డైరెక్టర్ ఆసక్తికరంగా తెరకెక్కించారు.

    అయితే స్టోరీలోని ట్విస్ట్‌లను ముందుగానే ఊహించే అవకాశం ఉండటంతో పాటు, కొన్ని చోట్ల రైటింగ్ వీక్‌గా అనిపించడం ఆకాశంలో ఒక తార మూవీకి మైనస్. అయినా కూడా అమ్మాయిల చదువు, మహిళల ఆశయాలు అనే మంచి మెసేజ్‌ను కుటుంబ భావోద్వేగాలతో చెప్పిన చిత్రం ఇది అన్న కామెంట్లు మూవీకి ప్రాణం పోసాయి. మొత్తంగా పెద్ద ట్విస్టుల కంటే మంచి ఎమోషన్స్‌ను కోరుకునే ప్రేక్షకులకు ఆకాశంలో ఒక తార మంచి సెలక్షన్ అనే చెప్పొచ్చు.

    Entertainment దుల్కర్ సల్మాన్
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    ఆదినారాయణరెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి?

    20/11/2026

    సీఎం రేవంత్‌రెడ్డి ప్రేమకథ..

    20/11/2026

    ఆదినారాయణరెడ్డి రాజీనామా చేస్తున్నారా?

    20/11/2026

    పులివెందులలో ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్

    20/11/2026

    ఉత్తరాంధ్రకు అక్వాన్ తుపాను అలర్ట్

    20/11/2026

    11 ఏళ్ల తర్వాత మళ్లీ ఐమ్యాక్స్ ధమాకా

    18/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026423 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    ఆదినారాయణరెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి?

    20/11/2026

    ఏపీ పాలిటిక్స్‌లో కూటమి పార్టీల మధ్య సమన్వయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపిక…

    సీఎం రేవంత్‌రెడ్డి ప్రేమకథ..

    20/11/2026

    ఆదినారాయణరెడ్డి రాజీనామా చేస్తున్నారా?

    20/11/2026

    పులివెందులలో ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్

    20/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026423 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    ఆదినారాయణరెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి?

    20/11/2026

    సీఎం రేవంత్‌రెడ్డి ప్రేమకథ..

    20/11/2026

    ఆదినారాయణరెడ్డి రాజీనామా చేస్తున్నారా?

    20/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.