Aakasamlo Oka Tara :మనసును తాకే భావోద్వేగ కథ ఆకాశంలో ఒక తార20/11/2026 కొన్ని మూవీలు భారీ ట్విస్టులతో ఆడియన్స్‌ను ఆశ్చర్యపరుస్తాయి. మరికొన్ని మాత్రం సాధారణమైన స్టోరీ లైన్‌తోనే మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తాయి. ఆకాశంలో ఒక తార(Aakasamlo Oka Tara)…