Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Thursday, November 12
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»13న మున్సిపల్ నోటిఫికేషన్.. శ్రీకాకుళం నుంచి మంగళగిరి వరకు ఎన్నికలు
    ఆంధ్ర ప్రదేశ్

    13న మున్సిపల్ నోటిఫికేషన్.. శ్రీకాకుళం నుంచి మంగళగిరి వరకు ఎన్నికలు

    LalithaBy Lalitha11/11/2026No Comments1 Min Read6 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఆంధ్రప్రదేశ్‌లో లోకల్ బాడీ పోరుకు మళ్లీ తెరలేచింది. సుదీర్ఘకాలంగా వివిధ న్యాయపరమైన వివాదాలు, కోర్టు స్టేల వల్ల పెండింగ్‌లో పడిపోయిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల(Urban Local Body Elections)ను నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) సమాయత్తమవుతోంది.

    కోర్టు సమస్యలు తొలగిపోవడంతో ఏపీలోని 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పోలింగ్ నిర్వహించడానికి కసరత్తు వేగవంతం చేసింది. దీనిలో భాగంగా నవంబర్ 26వ తేదీన ఓటింగ్ నిర్వహించాలని ప్రాథమికంగా ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై నవంబర్ 13వ తేదీన అధికారిక ఎన్నికల నోటిఫికేషన్ రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    ఈ మున్సిపల్ ఎన్నికల (Municipal elections) పోరులో ఏపీలోని కొన్ని కీలక నగరాలు, ప్రధాన పట్టణాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరంతో పాటు గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థలకు (Corporations) ఎన్నికలు జరగనున్నాయి.

    వీటితో పాటు ఆముదాలవలస, రాజాం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, చింతలపూడి, గుడివాడ, తాడిగడప, పొన్నూరు, నర్సరావుపేట వంటి పురపాలక సంఘాల్లోనూ అదే రోజు పోలింగ్ జరపనున్నారు. తొలి విడత పంచాయతీ ఎలక్షన్ జరిగే నవంబర్ 26వ తేదీన వీటిని పూర్తి చేయాలని కూటమి గవర్నమెంట్ భావిస్తోంది.

    మున్సిపల్ ఎలక్షన్(Municipal Elections) ప్రాసెస్‌కు సంబంధించి ఓటర్ల ఫైనల్ లిస్ట్ తయారీ, వార్డుల పునర్విభజన, క్షేత్రస్థాయి పరిశీలన వంటి బేసిక్ పనులను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. కోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో ఎలక్షన్ నిర్వహణపై నోటిఫికేషన్ వెలువడడమే ఆలస్యమని తెలుస్తోంది. ఈ పరిణామంతో ఏపీలోని ప్రధాన పొలిటికల్ పక్షాలైన కూటమి పార్టీలు, వైసీపీ మున్సిపల్ పోరుకు కేండిడేట్స్‌ సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. అఫీషియల్ నోటిఫికేషన్ వెలువడగానే ఏపీ వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి రాబోతోంది.

    ఆంధ్రప్రదేశ్ విజయవాడ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    23 స్థానిక సంస్థల ఎన్నికలకు రేపే షెడ్యూల్

    11/11/2026

    సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా

    11/11/2026

    నెట్‌ఫ్లిక్స్‌లో చిరంజీవి మెగావర్స్ డేట్ ఫిక్స్

    11/11/2026

    6 రోజుల్లోనే రూ. 800 కోట్ల కలెక్షన్లు రాబట్టిన రామాయణం

    11/11/2026

    విజయసాయిరెడ్డి కొత్త పార్టీ జెండా ఆవిష్కరణ

    11/11/2026

    వైఎస్ జగన్‌కు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్

    11/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    23 స్థానిక సంస్థల ఎన్నికలకు రేపే షెడ్యూల్

    11/11/2026

    ఆంధ్రప్రదేశ్‌లో వాయిదా పడుతూ వస్తున్న పట్టణ స్థానిక సంస్థల (ULB) ఎలక్షన్స్‌కు రూట్ క్లియర్ అయింది. ఏపీలోని పెండింగ్‌లో ఉన్న…

    సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా

    11/11/2026

    నెట్‌ఫ్లిక్స్‌లో చిరంజీవి మెగావర్స్ డేట్ ఫిక్స్

    11/11/2026

    13న మున్సిపల్ నోటిఫికేషన్.. శ్రీకాకుళం నుంచి మంగళగిరి వరకు ఎన్నికలు

    11/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    23 స్థానిక సంస్థల ఎన్నికలకు రేపే షెడ్యూల్

    11/11/2026

    సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా

    11/11/2026

    నెట్‌ఫ్లిక్స్‌లో చిరంజీవి మెగావర్స్ డేట్ ఫిక్స్

    11/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.