Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Sunday, November 8
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్»రామ్ చరణ్ ఆర్‌సీ 17 రేసులో ఇద్దరు హీరోయిన్స్..
    ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్

    రామ్ చరణ్ ఆర్‌సీ 17 రేసులో ఇద్దరు హీరోయిన్స్..

    Sai DurgaBy Sai Durga07/11/2026Updated:07/11/2026No Comments2 Mins Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    రామ్ చరణ్ RC17 హీరోయిన్ రేసులో సారా అర్జున్, సాత్విక వీరవల్లి
    రామ్ చరణ్, సుకుమార్ RC17 సినిమాలో హీరోయిన్ రేసులో సారా అర్జున్, సాత్విక వీరవల్లి పేర్లు.
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    టాలీవుడ్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కిందంటే దానిలో నటించే యాక్టర్ల గురించి ఫిల్మ్‌నగర్ వర్గాల్లో హాటుహాటుగా చర్చ జరగడం సహజం. అలా ఇప్పుడు టాలీవుడ్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబోలో రాబోతున్న వర్కింగ్ టైటిల్ ఆర్‌సీ 17( RC17) చుట్టూనే ఇండస్ట్రీ వర్గాల చూపు పడింది. రంగస్థలం బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో రానున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో చరణ్ సరసన ఏ హీరోయిన్ నటిస్తుందనే విషయంపై మేకర్స్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో మెగాభిమానులలో క్యూరియాసిటీ రోజురోజుకూ పెరుగుతోంది.

    ఈ మూవీలో హీరోయిన్ రేసులో మెయిన్‌గా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ధురంధర్ సిరీస్‌తో పాపులారిటీ సంపాదించిన సారా అర్జున్ ఆల్మోస్ట్ సెలక్ట్ అయిపోయిందనే వార్తలు రాగా, మరోవైపు ఆకాశంలో ఒక తార ఫేమ్, తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి పేరును కూడా సుకుమార్ టీమ్ సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గ్రాండ్‌గా జరిగిన ముహూర్తపు పూజా కార్యక్రమంలోనే హీరోయిన్ ఎవరనే దానిపైన కూడా మేకర్స్ క్లారిటీ ఇస్తారని అంత భావించారు.

    అయితే సారా అర్జున్, సాత్విక వీరవల్లి పేర్లను సుక్కు టీమ్ షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలోనే ఒకరిని ఫైనల్ చేసే అవకాశం బలంగా ఉన్నా కూడా, ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని సమాచారం. నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ మొదటి వారంలో హీరోయిన్ ఎవరనే దానిపైన సుకుమార్ ఒక క్లారిటీకి రానున్నారట.

    ఇక రీసెంట్‌గా హైదరాబాద్‌ వేదికగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఆర్‌సీ 17( RC17) మూవీ పూజా కార్యక్రమాలను గ్రాండ్‌గా నిర్వహించింది. మెగాస్టార్ చిరంజీవి ..తనత తనయుడు రామ్ చరణ్‌పై మొదటి షాట్‌కు క్లాప్ కొట్టారు. ఆ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో నెమలి పింఛం బ్యాక్‌డ్రాప్‌లో చరణ్ ఫేస్ లుక్ డిజైన్ చేయడంతో మూవీ కాన్సెప్ట్ ఎలా ఉండబోతోందనే దానిపై నెట్టింట్లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని 2027 ఫిబ్రవరి నుంచి ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

    ఆర్‌సీ 17 రామ్ చరణ్ సారా అర్జున్ సుకుమార్
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    ప్రజలకు చంద్రబాబు,రేవంత్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు

    07/11/2026

    జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిజల్ట్‌లో హైలైట్స్

    07/11/2026

    మరణం తర్వాత ఎంపీటీసీగా గెలిచిన జనసేన అభ్యర్థి

    07/11/2026

    పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ధనుష్

    07/11/2026

    రేపే పరిషత్ ఎన్నికల కౌంటింగ్..మధ్యాహ్నానికి ఎంపీటీసీ, రాత్రికి జడ్పీటీసీ ఫలితాలు

    06/11/2026

    రైతులకు సీఎం చంద్రబాబు భరోసా

    06/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    డోన్'ట్ మిస్

    ప్రజలకు చంద్రబాబు,రేవంత్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు

    07/11/2026

    దీపావళి పండుగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పెషల్‌గా దీపావళి…

    జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిజల్ట్‌లో హైలైట్స్

    07/11/2026

    మరణం తర్వాత ఎంపీటీసీగా గెలిచిన జనసేన అభ్యర్థి

    07/11/2026

    పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ధనుష్

    07/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    ఔర్ పిక్స్

    ప్రజలకు చంద్రబాబు,రేవంత్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు

    07/11/2026

    జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిజల్ట్‌లో హైలైట్స్

    07/11/2026

    మరణం తర్వాత ఎంపీటీసీగా గెలిచిన జనసేన అభ్యర్థి

    07/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.