Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Saturday, October 31
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»ఏపీలో పోలింగ్ సామగ్రి పంపిణీ షురూ..
    ఆంధ్ర ప్రదేశ్

    ఏపీలో పోలింగ్ సామగ్రి పంపిణీ షురూ..

    Sai DurgaBy Sai DurgaOctober 31, 2026No Comments1 Min Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్ హీట్ తారాస్థాయికి చేరింది. 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక మున్సిపాలిటీలతో పాటు మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో నవంబర్ 1వ తేదీన జరగనున్న పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

    ఈరోజు మార్నింగ్ నుంచే నిర్దేశిత డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు.. అవసరమైన ఎలక్షన్ సామగ్రిని అందజేస్తున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పక్కా ప్లాన్‌ను రూపొందించారు. కాగా రేపు పోలింగ్ ముగిసిన తర్వాత నవంబర్ 2వ తేదీన అవసరమైన చోట రీ-పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 3వ తేదీన ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి ఫలితాలను రిలీజ్ చేయనున్నారు.

    ఈ దఫా మున్సిపల్ పోరులో మొత్తం 6,669 మంది కేండిడేట్స్ తమ లక్‌ను పరీక్షించుకుంటున్నారు. వీరి కోసం ఏపీ వ్యాప్తంగా 4వేల372 పోలింగ్ కేంద్రాలను రెడీ చేశారు. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండటానికి 36వేల351 మంది పోలీసు బలగాలతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

    ముఖ్యంగా 671 సెంటర్స్‌ను అత్యంత సమస్యాత్మకమైనవిగా, 1,233 సెంటర్లను సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ ద్వారా కంటిన్యూగా నిఘా ఉంచడంతో పాటు అదనపు పోలీసు బలగాలను మోహరిస్తున్నారు.

    మరోవైపు ఏపీలో ఎన్నికల ప్రాసెస్‌ను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయడమే టార్గెట్‌ అని డీజీపీ హరీశ్‌ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసినా, లేదా గొడవలు క్రియేట్ చేయడానకి ప్రయత్నించినా ఎవరినీ విడిచిపెట్టబోమని, కఠిన చట్టపరమైన చర్యలు తప్పవంటూ డీజీపీ వార్నింగ్ ఇచ్చారు.

    ఎన్నికల భద్రత ఏపీ మున్సిపల్ ఎన్నికలు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పోలింగ్ సామగ్రి పంపిణీ బ్యాలెట్ బాక్సులు సమస్యాత్మక కేంద్రాలు
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    92 పట్టణాల్లో బ్యాలెట్ బాక్సులతో పురపోరుకు సిద్ధం..

    October 31, 2026

    యలహంక ప్యాలెస్‌లో వివాహంపై వైఎస్ షర్మిల ఎమోషనల్ ట్వీట్

    October 31, 2026

    పోలింగ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్..

    October 30, 2026

    సైలెంట్‌గా ఓటీటీలోకి కామ్రేడ్ కళ్యాణ్

    October 30, 2026

    తుపానులకు పేర్లు ఎలా పెడతారో తెలుసా?

    October 30, 2026

    ఈరోజు ఇండియా కూటమి జన మహాభియోగ్

    October 30, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026411 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026240 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026104 Views
    డోన్'ట్ మిస్

    92 పట్టణాల్లో బ్యాలెట్ బాక్సులతో పురపోరుకు సిద్ధం..

    October 31, 2026

    ఏపీలో మున్సిపల్ పోరుకు సంబంధించిన అసలు ఘట్టానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఏపీవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో పురపాలక పోరుకి…

    ఏపీలో పోలింగ్ సామగ్రి పంపిణీ షురూ..

    October 31, 2026

    9వ నెలలోనూ సమంత హెవీ వర్కౌట్లు..

    October 31, 2026

    యలహంక ప్యాలెస్‌లో వివాహంపై వైఎస్ షర్మిల ఎమోషనల్ ట్వీట్

    October 31, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026411 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026240 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026104 Views
    ఔర్ పిక్స్

    92 పట్టణాల్లో బ్యాలెట్ బాక్సులతో పురపోరుకు సిద్ధం..

    October 31, 2026

    ఏపీలో పోలింగ్ సామగ్రి పంపిణీ షురూ..

    October 31, 2026

    9వ నెలలోనూ సమంత హెవీ వర్కౌట్లు..

    October 31, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.