Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Saturday, October 31
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»యలహంక ప్యాలెస్‌లో వివాహంపై వైఎస్ షర్మిల ఎమోషనల్ ట్వీట్
    ఆంధ్ర ప్రదేశ్

    యలహంక ప్యాలెస్‌లో వివాహంపై వైఎస్ షర్మిల ఎమోషనల్ ట్వీట్

    Sai DurgaBy Sai DurgaOctober 31, 2026Updated:October 31, 2026No Comments2 Mins Read3 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    వైఎస్ షర్మిల ఎమోషనల్ ట్వీట్
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    వైఎస్సార్ ఫ్యామిలీలో కొంతకాలంగా సాగుతున్న ఆస్తుల వివాదం ఇప్పుడు మరో ఊహించని మలుపు తిరిగింది. బెంగళూరులోని యలహంక ప్యాలెస్ ఆస్తి హక్కుల విషయంలో కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆయన సోదరి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డికి మధ్య తీవ్ర విభేదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే.

    ఇదే సమయంలో తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహాన్ని ఆమె తండ్రి వైఎస్‌ఆర్ ఎంతో ఇష్టంగా తిరిగిన ఆ యలహంక ప్యాలెస్‌లోనే అట్టహాసంగా నిర్వహించాలని షర్మిల అనుకున్నారు. కానీ ఆ భవనం తనదేనంటూ జగన్ పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య వివాదం కాస్తా వివాహ వేదిక రగడగా మారింది. కాగా ఈ పరిణామాలన్నింటిపై షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ భావోద్వేగానికి లోనవుతూ ట్వీట్ చేశారు.

    ఎక్స్ (Twitter) వేదికగా షర్మిల రాసుకొస్తూ, నాది కాని దానికోసం ఆశపడే నీచ మనస్తత్వం నాది కాదని.. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత, అప్పటివరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ ఆస్తుల పంపకాల్లో భాగంగా వందకు వంద శాతం తన భాగంలోకి, తన పిల్లల పేరిట వచ్చిందని అన్నారు. ఇది దేవుడి సాక్షిగా నిజం. సొంత ఇంట్లో బిడ్డ మ్యారేజ్ చేయాలనేది ఏ తల్లిదండ్రులకైనా అదృష్టమని.. నా బిడ్డ అంజలి కూడా అదే కోరుకుందని కానీ ఆ కోరికను నెరవేర్చలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

    పెద్దలు కుదిర్చిన అంజలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డి పెళ్లిని ఎలాంటి వివాదాలు, గొడవలు లాంటివి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరిపించాల్సిన బాధ్యత తల్లిగా తనపై ఉందని షర్మిల అన్నారు. అందుకే యలహంక ఇంట్లో కాకుండా ఈ కళ్యాణాన్ని వేరే వేదికపై బంధుమిత్రుల సమక్షంలో జరిపించాలని నిర్ణయించుకున్నామని ఆవేదన వ్యక్తం చేశఆరు. కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని షర్మిల కోరుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశం అవుతుంది.

    అంజలి రెడ్డి యలహంక ప్యాలెస్ వైఎస్ జగన్ వైఎస్ షర్మిల
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    ఏపీలో పోలింగ్ సామగ్రి పంపిణీ షురూ..

    October 31, 2026

    పోలింగ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్..

    October 30, 2026

    సైలెంట్‌గా ఓటీటీలోకి కామ్రేడ్ కళ్యాణ్

    October 30, 2026

    తుపానులకు పేర్లు ఎలా పెడతారో తెలుసా?

    October 30, 2026

    ఈరోజు ఇండియా కూటమి జన మహాభియోగ్

    October 30, 2026

    అర్నబ్ ప్రభావిత జిల్లాల్లో సీఎం ఏరియల్ సర్వే

    October 29, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026411 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026240 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026104 Views
    డోన్'ట్ మిస్

    ఏపీలో పోలింగ్ సామగ్రి పంపిణీ షురూ..

    October 31, 2026

    ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్ హీట్ తారాస్థాయికి చేరింది. 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక మున్సిపాలిటీలతో పాటు మొత్తం…

    9వ నెలలోనూ సమంత హెవీ వర్కౌట్లు..

    October 31, 2026

    యలహంక ప్యాలెస్‌లో వివాహంపై వైఎస్ షర్మిల ఎమోషనల్ ట్వీట్

    October 31, 2026

    పోలింగ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్..

    October 30, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026411 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026240 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026104 Views
    ఔర్ పిక్స్

    ఏపీలో పోలింగ్ సామగ్రి పంపిణీ షురూ..

    October 31, 2026

    9వ నెలలోనూ సమంత హెవీ వర్కౌట్లు..

    October 31, 2026

    యలహంక ప్యాలెస్‌లో వివాహంపై వైఎస్ షర్మిల ఎమోషనల్ ట్వీట్

    October 31, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.