Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Wednesday, October 28
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్ తేదీలు మార్పు
    ఆంధ్ర ప్రదేశ్

    ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్ తేదీలు మార్పు

    LalithaBy LalithaOctober 28, 2026No Comments1 Min Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల పోరులో రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ తేదీలలో స్వల్ప మార్పులు చేస్తూ కొత్త షెడ్యూల్‌ను ఫిక్స్ చేసింది. నిజానికి ముందు షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఈ పోలింగ్ ప్రక్రియకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎదురుకావడంతో.. అధికారులు ఈ డేట్స్‌ను ముందుకు జరపాల్సి వచ్చింది.

    నవంబర్ 3న పట్టణ స్థానిక సంస్థలు లేదా మున్సిపల్ ఎన్నికల లెక్కింపు అలాగే రిజల్డ్ వెల్లడి ప్రక్రియ భారీ స్థాయిలో జరగనుంది. ఆ రోజు పాలనా యంత్రాంగం మొత్తం కౌంటింగ్ పనుల్లో నిమగ్నమై ఉంటారు కాబట్టి…భద్రతా కారణాలు అలాగే పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.

    తాజాగా రిలీజ్ చేసిన రీషెడ్యూల్ ప్రకారం నవంబర్ 5న ఏపీ వ్యాప్తంగా ఎంపీటీసీ , జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించబోతున్నారు. ఒకవేళ ఏవైనా నియోజకవర్గాల్లో లేదా నిర్దిష్ట పోలింగ్ కేంద్రాల్లో టెక్నికల్ సమస్యలు, ఈవీఎం సమస్యలు లేదా అవాంఛనీయ సంఘటనలు తలెత్తితే నవంబర్ 6వ తేదీన రీపోలింగ్ చేపట్టేలా ఏర్పాట్లు చేశారు.

    ఇక ఓట్ల లెక్కింపుతో పాటు విజేతల ప్రకటన ప్రాసెస్‌ను నవంబర్ 7వ తేదీన పూర్తి చేయడానికి అధికారులు రెడీ అవుతారు. ఈ మార్పుతో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ప్రధాన రాజకీయ పార్టీల నేతలంతా తమ ప్రచార వ్యూహాలను స్పీడప్ చేస్తూ క్షేత్రస్థాయిలో జోరు పెంచారు.

    ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు జనసేన వైసీపీ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    ఏపీలో తీవ్ర పంట నష్టం.. ప్రభావిత ప్రాంతాల్లో 2 రోజుల పాటు చంద్రబాబు పర్యటన

    October 28, 2026

    బ్యాలెట్ పేపర్‌తోనూ ఓటమే.. మోదీ ట్వీట్

    October 28, 2026

    ప్రభాస్ ఫౌజీ టీజర్ వివాదం..

    October 28, 2026

    మీరు 2.O అన్నా పర్లేదు..మేం 10X చూపిస్తాం:పవన్

    October 27, 2026

    సీతక్క ఉదాహరణతో జగన్‌కు సీఎం చంద్రబాబు సెటైర్లు

    October 27, 2026

    ఏపీని వణికిస్తున్న అర్నాబ్ తుపాను.. రేపు ఉదయం యానాం సమీపంలో తీరం దాటే అవకాశం

    October 27, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026408 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026239 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    డోన్'ట్ మిస్

    ఏపీలో తీవ్ర పంట నష్టం.. ప్రభావిత ప్రాంతాల్లో 2 రోజుల పాటు చంద్రబాబు పర్యటన

    October 28, 2026

    అర్నబ్ తుపాను ఏపీపై విరుచుకుపడటంతో.. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలను ఈ తుపాను తీవ్రంగా దెబ్బతీసింది. వర్షాలు, ఈదురుగాలుల ధాటికి విశాఖ,…

    బ్యాలెట్ పేపర్‌తోనూ ఓటమే.. మోదీ ట్వీట్

    October 28, 2026

    ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్ తేదీలు మార్పు

    October 28, 2026

    ప్రభాస్ ఫౌజీ టీజర్ వివాదం..

    October 28, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026408 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026239 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    ఔర్ పిక్స్

    ఏపీలో తీవ్ర పంట నష్టం.. ప్రభావిత ప్రాంతాల్లో 2 రోజుల పాటు చంద్రబాబు పర్యటన

    October 28, 2026

    బ్యాలెట్ పేపర్‌తోనూ ఓటమే.. మోదీ ట్వీట్

    October 28, 2026

    ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్ తేదీలు మార్పు

    October 28, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.